MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poisonc9a85440-4a92-45f2-b08d-08311609ae35-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poisonc9a85440-4a92-45f2-b08d-08311609ae35-415x250-IndiaHerald.jpg17వ శతాబ్దంలో ఇటలీకి చెందిన ఓ మహిళ చేస్తున్న ఓ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న సమయం అది.. పెద్ద పెద్ద ఫ్యామిలీ లలో నుంచి ఆమెకు కస్టమర్లు ఉండేవారు.. బయటకు మేకప్ చేసే ఆమె గా మాత్రమే పరిచయం ఉన్న ఈమె లోపల మాత్రం విషాన్ని తయారు చేసేది.. పెద్ద పెద్ద కుటుంబాల మహిళలు ఈమె దగ్గరుండే విషాన్ని తీసుకెళ్లి తన భర్తకు పెట్టి వారిని మట్టుపెట్టే వారు.. ఈ విషానికి ఎంత డిమాండ్ ఉండేది అంటే దీని కోసం కొంత మంది మహిళలు లైన్లలో నిలబడేవారు.. భర్తను చంపడానికి ఈ విషాన్ని ఎందుకు వాడుతారు ఇప్పుడు చూద్దాం.. poison;business;women;tara;marriage;husband;woman;makeup;uri17వ శతాబ్దపు ఓ మహిళ చేసిన బిజినెస్ కారణంగా ఉరి తీయబడింది .. అసలు ఆమె ఏం చేసింది..?17వ శతాబ్దపు ఓ మహిళ చేసిన బిజినెస్ కారణంగా ఉరి తీయబడింది .. అసలు ఆమె ఏం చేసింది..?poison;business;women;tara;marriage;husband;woman;makeup;uriTue, 04 May 2021 10:05:00 GMT17వ శతాబ్దంలో ఇటలీకి చెందిన ఓ మహిళ చేస్తున్న ఓ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న సమయం అది.. పెద్ద పెద్ద ఫ్యామిలీ లలో నుంచి ఆమెకు కస్టమర్లు ఉండేవారు.. బయటకు మేకప్ చేసే ఆమె గా మాత్రమే పరిచయం ఉన్న ఈమె లోపల మాత్రం విషాన్ని తయారు చేసేది.. పెద్ద పెద్ద కుటుంబాల మహిళలు ఈమె దగ్గరుండే విషాన్ని తీసుకెళ్లి తన భర్తకు పెట్టి వారిని మట్టుపెట్టే వారు.. ఈ విషానికి ఎంత డిమాండ్ ఉండేది అంటే దీని కోసం కొంత మంది మహిళలు లైన్లలో నిలబడేవారు.. భర్తను చంపడానికి ఈ విషాన్ని ఎందుకు వాడుతారు ఇప్పుడు చూద్దాం..

ఆ కాలంలో ఎక్కువగా బలవంతపు పెళ్లిళ్లు జరిగేవి.. ఒక్కసారి పెళ్లి అయితే విడిపోయే ఛాన్స్ ఉండేది కాదు.. దాంతో ఇష్టం ఉన్నా లేకున్నా మహిళలు చచ్చినట్లు పెళ్లి చేసుకున్న భర్త తో సంసారం చేయాల్సిందే.. అయితే అలా సంసారం చేయడం ఇష్టం లేని మహిళలు వారిని వదిలించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకునే వారట.. ఫిజికల్ గా వాళ్లను చంపలేరు కాబట్టి ఇలా విషం ఇచ్చి వారిని చంపేసి స్వేచ్ఛగా బతికేవారు..

అయితే ఈమె ఇచ్చిన పాయిజన్ కారణంగానే మహిళలు సుమారు 600 మంది భర్తలను చంపిన వేశారట .. నిజానికి ఈ విషయం ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే పాలలో కేవలం నాలుగు చుక్కలు కలిపితే చాలు రక్తం కక్కుకుని చనిపోయేవారట.. ఈమె, ఈమె వ్యాపారం గురించి బయటపడడంతో ఈమెని,  ఈమె కూతుర్ని, వీరికి సహాయం చేసిన మరో ముగ్గురిని కూడా తీశారట అప్పటి ప్రభుత్వ అధికారులు.. ఏదేమైనా ఈ మహిళ చేసిన పనికి తగిన శాస్తి జరిగిందని అప్పటి భర్తలు అనుకోగా, ఇప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వ అధికారులు చేసిన పని మంచిదే అని వారిని కొనియాడుతున్నారు కొంతమంది భర్తలు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ళు దాటిన వాళ్లకు నేడు జగనన్న గుడ్ న్యూస్...?

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>