PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-not-ready-to-impose-lockdown-india9cf47de9-a3c1-4a45-b13e-ebc4ef9053c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-not-ready-to-impose-lockdown-india9cf47de9-a3c1-4a45-b13e-ebc4ef9053c0-415x250-IndiaHerald.jpgఅదేదో పాత తెలుగు సినిమాలో గొళ్ళెం వేసితిరి తాళం మరచితిరి అని ఒక పాపులర్ డైలాగ్ ఉంది. ఈ రోజు బాధకరమైన పరిస్థితుల్లో ఆ డైలాగ్ ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం పడుతోంది. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. modi;modi;amala akkineni;poorna;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;haryana - chandigarh;karnataka - bengaluru;odisha;mohandas karamchand gandhi;bihar;director;rahul sipligunjతాళం మరచితిరి... సగానికి సగం అలా ?తాళం మరచితిరి... సగానికి సగం అలా ?modi;modi;amala akkineni;poorna;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;haryana - chandigarh;karnataka - bengaluru;odisha;mohandas karamchand gandhi;bihar;director;rahul sipligunjTue, 04 May 2021 20:00:00 GMTఅదేదో పాత తెలుగు సినిమాలో గొళ్ళెం వేసితిరి తాళం మరచితిరి అని ఒక పాపులర్ డైలాగ్ ఉంది. ఈ రోజు బాధకరమైన పరిస్థితుల్లో ఆ డైలాగ్ ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం పడుతోంది. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

అదే సమయంలో మూడున్నర వేలకు తగ్గకుండా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని అంతా భావిస్తున్నారు. ఇది వైద్య నిపుణులు అంటున్న మాట. సుప్రీం కోర్టు కూడా కేంద్రాన్ని ఇదే అడుగుతోంది. ఇక విపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప మరో ఆల్టర్నేషన్ లేదని కూడా చెప్పేశారు. ఎయిమ్స్  డైరెక్టర్ చెప్పినా అమెరికాలోని వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ ఫౌచీ చెప్పినా కూడా సందేశం ఇదే.

అయితే గత ఏడాది వందల్లో కేసులు ఉన్నపుడు చాలా టైమ్లీగా లాక్ డౌన్ ప్రకటించిన మోడీ ఈసారి మాత్రం తాళం మరచిపోయారు అన్న విమర్శలు అయితే అంతటా వస్తున్నాయి. అయితే మోడీ ఈసారి కరోనా కట్టడి భారాన్ని మొత్తం రాష్ట్రాల మీదనే పెట్టారు. ఆయా రాష్ట్రాలు వాటి పరిస్థితులు అనుగుణంగా కఠిన నిర్ణయం తీసుకోవాలి అని సూచించారు.

ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పటికి దేశంలో దాదాపుగా పది రాష్ట్రాలు దాకా లాక్ డౌన్ బాటన పట్టేశాయి. ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, హర్యానా సంపూర్ణ లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి. లేటెస్ట్ గా బీహార్ కూడా అదే మాట అంటోంది. ఇక ఏపీలో కర్వ్యూ రోజులో పద్దెనిమిది గంటల పాటు కొనసాగనుంది. అది రేపటి నుంచి అమలు చేస్తున్నారు. తెలంగాణా కూడా కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో మరో సారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశమంతా ఒక యూనిట్ గా భావించి లాక్ డౌన్ పెడితేనే ఉత్తమ  ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఈ విషయంలో ఇక మోడీ కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే తాళం వేస్తేనే తప్ప కరోనా తాకిడి తగ్గేట్లు లేదు అన్నది నిజమనే చెబుతున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాళ్లకు బ్యాడ్ న్యూస్.. ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..!!

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>