PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidness-chileddd016a6e-f565-4688-805c-94324af726df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidness-chileddd016a6e-f565-4688-805c-94324af726df-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మానవత్వం కనుమరుగైపోతుంది. నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఓ మనిషి సాటి మనిషిని పట్టించుకునేంత సమయం కూడా లేకుండా పోయింది. ఇక ప్రపంచం స్వార్థం కల్లాకపటం ఇవేవీ వారికి తెలీదు. అందుకే చిన్నారుల్లో దయా హృదయం ఎక్కువగా కనిపిస్తుంది. kidness chiled;jeevitha rajaseskhar;varsha;media;twitter;dogs;indian;varsham;paruguహోరు వర్షంలో ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి..!హోరు వర్షంలో ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి..!kidness chiled;jeevitha rajaseskhar;varsha;media;twitter;dogs;indian;varsham;paruguTue, 04 May 2021 10:00:00 GMTనేటి సమాజంలో మానవత్వం కనుమరుగైపోతుంది. నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఓ మనిషి సాటి మనిషిని పట్టించుకునేంత సమయం కూడా లేకుండా పోయింది. ఇక ప్రపంచం స్వార్థం కల్లాకపటం ఇవేవీ వారికి తెలీదు. అందుకే చిన్నారుల్లో దయా హృదయం ఎక్కువగా కనిపిస్తుంది. వారి ఆట పాటల్లో.. నడతలో ఒక్కోసారి వారు చేసే చిన్ని చిన్ని పనుల్లో ఎంతో ముచ్చట ఉంటుంది.

కొన్నిసార్లు చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి పెద్దల మనసుల్ని కదిలించేస్తాయి. వారు చేసే చిన్న పని మనకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది. చిన్న బాలిక చేసిన ఆ పనితో దయ అనే పదానికి సారైన అర్ధం కనిపించింది అని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండీగా మారిన ఆ వీడియోలో..

" style="height: 370px;">


ఇక వర్షం పడుతోంది రోడ్డుమీద ఒక కుక్క తడిచిపోతోంది. అక్కడే గొడుగు వేసుకుని ఒక చిన్న పిల్ల నిలుచుని ఉంది. తదిచిపోతున్న కుక్కను చూసింది. తన గొడుగు తీసుకెళ్ళి ఆ కుక్కపై వర్షం పడకుండా అడ్డు పెట్టింది. దానిని జాగ్రత్తగా రోడ్డు దాటించి తీసుకువెళ్ళింది. అలాగే, ఆ కుక్కను వదిలేయడానికి ఆ చిన్నారి ఒప్పుకోలేదు. ఎంతో దయామయంగా కనిపించిన ఈ చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి మనసుల్నీ తడి చేస్తోంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ రోజు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే వందలాది మంది దీనిని రెట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేస్తూ సుశాంత నందా “దయ మరొకరి కోసం చిన్నచిన్న పనులు చేయిస్తుంది. ఇదే పనీ దయతో మీరు చేయగలరు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఆ చిన్నారిపై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ళు దాటిన వాళ్లకు నేడు జగనన్న గుడ్ న్యూస్...?

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>