HealthSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/-world-asthma-dinam-lakshanalu-tisukovalsina-jagrattalu-83401728-b255-4f9b-8075-2aa15841d543-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/-world-asthma-dinam-lakshanalu-tisukovalsina-jagrattalu-83401728-b255-4f9b-8075-2aa15841d543-415x250-IndiaHerald.jpgఆస్తమా.. ఇది మానవ శరీరంలోని ఊపిరితిత్తులకు సంబంధించిన ఒకరకమైన వ్యాధి.. ఈ వ్యాది కేవలం శ్వాస పై ప్రభావాన్ని చూపిస్తుంది.దీంతో ఊపిరి ఆడక పోవడం జరుగుతుంది. ఆయాసం కూడా వస్తుంది. దీంతో కొన్ని సార్లు శ్వాస ఆగిపోయి చనిపోయే ప్రమాద కూడా ఉంది.బిపి, షుగర్ బారిన పడే వారికంటే ఈ ఆస్తమా తో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచప్యాప్తంగా దాదాపు 2 కోట్ల మందికి ఇది ఉంది. ప్రపంచంలో 80 శాతం ఆస్తమా మరణాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి 10 మంది ఆస్తమా రోగుల్లో ఒకరworld asthma day;tara;mandula;air;doctor;bp;sugarప్రపంచ ఆస్తమా దినం: లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..ప్రపంచ ఆస్తమా దినం: లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..world asthma day;tara;mandula;air;doctor;bp;sugarTue, 04 May 2021 10:01:51 GMTఆస్తమా.. ఇది మానవ శరీరంలోని ఊపిరితిత్తులకు సంబంధించిన ఒకరకమైన వ్యాధి.. ఈ వ్యాది కేవలం శ్వాస పై ప్రభావాన్ని చూపిస్తుంది.దీంతో ఊపిరి ఆడక పోవడం జరుగుతుంది. ఆయాసం కూడా వస్తుంది. దీంతో కొన్ని సార్లు శ్వాస ఆగిపోయి చనిపోయే ప్రమాద కూడా ఉంది.బిపి, షుగర్ బారిన పడే వారికంటే ఈ ఆస్తమా తో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచప్యాప్తంగా దాదాపు 2 కోట్ల మందికి ఇది ఉంది. ప్రపంచంలో 80 శాతం ఆస్తమా మరణాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి 10 మంది ఆస్తమా రోగుల్లో ఒకరు ఇండియాలో ఉంటున్నారు.


ఆస్తమాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1998 నుంచి ఏటా మే 4న ప్రపంచ ఆస్తమా దినం జరుపుతున్నారు.ఇక పోతే ఈ వ్యాధి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఆస్తమా లక్షణాలు:

శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది..

తరచూ దగ్గు..

రొమ్ము దగ్గర పట్టేసినట్లు ఉండటం..

పై లక్షణాలతోపాటూ, ఒక్కోసారి గాలి ప్రవాహంలో వేడి బాగా పెరిగి ఊపిరి తీసుకోవడం మరింత కష్టం అవుతుంది. ఐతే... ఆస్తమా అనేది పూర్తిగా నయం కాదు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


ఆస్తమా అనేది ఒకసారి వస్తే ఎప్పటికీ ఉంటుంది కాబట్టి... మందుల ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మందు ఎంత వాడాలి వంటివి బాధితులు పూర్తిగా తెలుసుకోవాలి. డాక్టర్ల సలహాల్ని తప్పనిసరిగా పాటించాలి. ఆస్తమా ఉన్నా... రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా డాక్టర్లు చేస్తారు. కొంతమందికి ఈ లక్షణాలు లేకపోయినా... ఇన్హేలర్స్ వాడమని సలహా ఇస్తారు. ఎక్కువ మందిని టూత్ బ్రష్ పక్కనే ఆస్తమా ఇన్హేలర్ ఉంచుకోమని చెబుతారు. తద్వార ఎమర్జెన్సీ టైంలో ఆస్తమా ఇన్హేలర్ ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు..


ఆస్తమాను కంట్రోల్ చేసుకోవడం ఎలా?

ఈ ఆస్తమా వస్తే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.. వ్యాధి తీవ్రతను ఆధారంగా అతను మందులను రాసిస్తారు.. వాటిని తరచూ వాడటం వల్ల ఈ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది..

ఆస్తమా ఎలా వస్తుంది?


ఆస్తమా అందరికీ ఒకే కారణం వల్ల రాదు. కొందరికి వాసనలు పడక వస్తుంది. కొందరికి స్మోకింగ్ పడక వస్తుంది. కొందరికి కెమికల్స్ వల్ల వస్తుంది. బాధితులు తమకు ఏయే కారణాల వల్ల వస్తుందో గుర్తించి... వాటికి దూరంగా ఉండాలి.


ఆస్తమాలో కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి. ఎప్పుడు ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలో తెలుసుకునేందుకు తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్తుండాలి. అలాగే తినే ఆహారం, అలవాట్లలో కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ ఉండాలి. అలాగే... కాలుష్యం, దుమ్ముకి దూరంగా ఉండటమే మంచిది..


ఒకవేళ ఇన్హేలర్ పని చేయని పక్షంలో వెంటనే రిలీఫ్ ఇచ్చే మందులను అందుబాటులో ఉంచుకోవాలి.. ఆస్తమా వస్తే పొదు.. దానికి స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ద చూపించాలి.. అదే మంచిది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ళు దాటిన వాళ్లకు నేడు జగనన్న గుడ్ న్యూస్...?

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>