PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించిన వ్యవహారం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈటెల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి పంపించిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. లేదా కాంగ్రెస్ పార్టీలో గానీ భారతీయ జనతా పార్టీలో గానీ ఆయన వెళ్లే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా ఇప్పటివరకు రాలేదు. అయితే తాజాగా ఈటెల రాజేందర్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్revanth reddy,congress,ts;ktr;revanth;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;mp;media;cabinet;minister;press;letter;reddy;etela rajender;partyరేవంత్ బయట పెట్టిన వాటి సంగతి ఏంటీ...?రేవంత్ బయట పెట్టిన వాటి సంగతి ఏంటీ...?revanth reddy,congress,ts;ktr;revanth;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;mp;media;cabinet;minister;press;letter;reddy;etela rajender;partyTue, 04 May 2021 19:10:00 GMTతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించిన వ్యవహారం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈటెల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి పంపించిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. లేదా కాంగ్రెస్ పార్టీలో గానీ భారతీయ జనతా పార్టీలో గానీ ఆయన వెళ్లే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా ఇప్పటివరకు రాలేదు.

అయితే తాజాగా ఈటెల రాజేందర్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా అండగా నిలిచారు. తాజాగా రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కి సంబంధించి మంత్రి కేటీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములను మంత్రి కేటీఆర్ కూడా కబ్జా చేశారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పత్రాలను కూడా బయటపెట్టారు. ఈటెల రాజేందర్ పై చర్యలు తీసుకున్నప్పుడు మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

టీఆర్ఎస్ పార్టీకి అనుకూల మీడియా విషయంలో కూడా అలాగే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కొంతమంది కోరుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాలేదు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రెండు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మాట్లాడారు. 77 మంది జాబితాను ఆయన బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఎటు మలుపులు తిరుగుతోంది ఏంటనేది అర్థం కావడం లేదు. అయితే ఈటెల రాజేందర్ కు రేవంత్ రెడ్డి బండి సంజయ్ మద్దతుగా నిలవడం మాత్రం కాస్త ఆసక్తి రేపుతున్న అంశం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ కంటే పెద్ద స్టార్ ఎవరంటే .... సంచలన కామెంట్స్ చేసిన వర్మ .... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>