BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-1ec63e15-7ca6-478a-a7df-45be04c8be86-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-1ec63e15-7ca6-478a-a7df-45be04c8be86-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పై పైకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మార్గంలో వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కరోనా టెస్టులను తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద యుద్ధప్రాతిపదికన టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నట్లు ప్రకటించారు.jagan mohan reddy;jagan;andhra pradeshకరోనా ఎఫెక్ట్: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..!!కరోనా ఎఫెక్ట్: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..!!jagan mohan reddy;jagan;andhra pradeshTue, 04 May 2021 12:06:56 GMTఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పై పైకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మార్గంలో వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కరోనా టెస్టులను తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద యుద్ధప్రాతిపదికన టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నట్లు ప్రకటించారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఆ విషయంలో ఈటల షాకింగ్ ట్వీస్ట్..!!

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>