Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli68d1c797-35be-4e5a-ac70-086159cb0240-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli68d1c797-35be-4e5a-ac70-086159cb0240-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి యువతి జీవితంలో వివాహం అనేది ఒక మధురమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వివాహం తర్వాత ఇక పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగు పెట్టడం.. కొత్త జీవితానికి నాంది పలకడం ఇక తనకంటూ ఒక తోడు నీడ కూడా వస్తూ ఉండటంతో యువతి వివాహ బంధం పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. అయితే ఇక వివాహం సమయంలో ఎంతో ఆనందంగా ఉంటుంది యువతీ. అయితే ఇలాంటి ఆనందమైన సమయంలో ఊహించని బహుమతి అందితే ఇక అంతకంటే ఏం కావాలి. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అందింది. ఇక్కడ ఓ యువతి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలోPelli;jeevitha rajaseskhar;mithra;ram madhav;smart phone;village;marriage;uttar pradesh;good news;prize;murder.;gift;local language;research and analysis wing;good newwz;anandamపెళ్లి మండపం పైనే మరో శుభవార్త.. అలాగే వెళ్లిపోయిన వధువు..?పెళ్లి మండపం పైనే మరో శుభవార్త.. అలాగే వెళ్లిపోయిన వధువు..?Pelli;jeevitha rajaseskhar;mithra;ram madhav;smart phone;village;marriage;uttar pradesh;good news;prize;murder.;gift;local language;research and analysis wing;good newwz;anandamTue, 04 May 2021 17:20:00 GMTసాధారణంగా ప్రతి యువతి జీవితంలో వివాహం అనేది ఒక మధురమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వివాహం తర్వాత ఇక పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగు పెట్టడం.. కొత్త జీవితానికి నాంది పలకడం ఇక తనకంటూ ఒక తోడు నీడ కూడా వస్తూ ఉండటంతో యువతి వివాహ బంధం పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. అయితే ఇక వివాహం సమయంలో ఎంతో ఆనందంగా ఉంటుంది యువతీ. అయితే ఇలాంటి ఆనందమైన సమయంలో ఊహించని బహుమతి అందితే ఇక అంతకంటే ఏం కావాలి. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అందింది.



 ఇక్కడ ఓ యువతి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల  సమక్షంలో పెళ్లి మండపంలో పెళ్లి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పెళ్లితంతు కొనసాగుతూ ఉండగానే అటు ఆ యువతికి ఊహించని శుభవార్త అందింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ యువతి విజయం సాధించినట్లు  ఫోన్ చేసి చెప్పడంతో ఆ యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక నూతన వధువు సహా కుటుంబీకులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక పెళ్లి తర్వాత పెళ్లి దుస్తుల్లోనే లెక్కింపు కేంద్రానికి వెళ్లిన నవవధువు ధ్రువపత్రాన్ని అందుకుంది.



ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  ఈ నెల 2వ తేదీన మహమ్మద్ పూర్ జాదిద్ గ్రామంలో స్థానిక ఎన్నికలు జరిగాయి ఈ స్థానిక ఎన్నికల్లో పూనమ్ అనే యువతి బిడిసి తరుపున పోటీ చేసింది. ముమ్మర ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకుంది ఇక ఎన్నికలు ముగియగానే పెద్దలందరూ సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇక ఇంతలో మెడలో మూడుముళ్లు పడగానే ఎన్నికల్లో విజయం సాధించినట్లు ఆ యువతికి ఓ శుభవార్త అందింది దీంతో ఎంతో ఆనందంతో  పెళ్లి మండపం నుంచి నేరుగా లెక్కింపు కేంద్రానికి వెళ్లిన పూనమ్ వివాహ వస్త్రాలు తోనే అధికారుల నుంచి ధ్రువపత్రాలు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అర్ధరాత్రి అలికిడి.. నిద్ర లేచి చూస్తే.?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>