Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎన్నో విషయాలపై స్పందిస్తూ ఉంటారు అయితే రఘురామకృష్ణంరాజు చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే మరోసారి సోషల్ మీడియాలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు కాస్తా చర్చనీయాంశంగా మారిపోయాయి. మాజీ ఎంపీ సబ్బం హరి మరణంపై కొంతమంది సోషల్ చిత్రవిచిత్రమైన పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పోస్టులపై రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ సబ్బం హరి చRaghurama;hari;hari music;krishna;raghu;ramakrishna;tiru;jagan;congress;mp;tirupati;media;husband;sabbam hari;party;coronavirusచంపినా తప్పులేదు : రఘు రామచంపినా తప్పులేదు : రఘు రామRaghurama;hari;hari music;krishna;raghu;ramakrishna;tiru;jagan;congress;mp;tirupati;media;husband;sabbam hari;party;coronavirusTue, 04 May 2021 10:40:00 GMTవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టివ్గా ఉంటారు. ఎన్నో విషయాలపై స్పందిస్తూ ఉంటారు అయితే రఘు రామ కృష్ణంరాజు చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే మరోసారి సోషల్ మీడియా లో రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యలు కాస్తా చర్చనీయాంశం గా మారి పోయాయి. మాజీ ఎంపీ సబ్బం హరి మరణం పై కొంతమంది సోషల్ చిత్రవిచిత్రమైన పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పోస్టుల పై  రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ..  మాజీ ఎంపీ సబ్బం హరి చనిపోవడం ఎంతో బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు.



 పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల గురించి ఎంతగానో పోరాడే వారని.. ధైర్యంగా మాట్లాడేవారు అంటూ గుర్తు చేసుకున్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ కు పూర్తిస్థాయి మద్దతు ఇచ్చిన వ్యక్తి సబ్బం హరి అంటూ తెలిపారు. కానీ ఆయన మృతి పట్ల సంతాపం  తెలియజేయాల్సింది పోయి కొంతమంది సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారని...  గతం లో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయం లో కూడా నీచమైన పోస్టులతో సబ్బం హరి పై విమర్శలు చేశారని..  ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే చంపేయాలి అంటూ వ్యాఖ్యానించారు.


 పాపం తెలియజేయకుండా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్రజాస్వామ్యవాదులు గుడ్డలూడదీసి కొడతారు అంటూ హెచ్చరించారు రఘురామ.  ఓవైపు రాష్ట్రం లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుంటే తిరుపతి ఆలయం ఎందుకు మూసి వేయ లేదు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మొండి తనం వల్ల ఎంతో మంది భక్తులు బలి అవుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>