BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vote-notes28dde54d-8abb-4b79-82ec-a052e5e959c3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vote-notes28dde54d-8abb-4b79-82ec-a052e5e959c3-415x250-IndiaHerald.jpgఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ఏసీబీ తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించింది. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ స‌న్ ఓటును కొనేందుకు అప్ప‌టి టీడీపీ నేత‌గా ఉన్న రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నించార‌ని.. ఇక చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌తో ఫోన్లో మాట్లాడార‌న్నది తెలిసిందే. ఇక ఈ ఆడియో చంద్రబాబుదేనని స్టీఫెన్ సన్ సాక్ష్యం ఇచ్చారు. ఏసీబీ కోర్టు సాక్ష్యల నుంచి వాంగ్మూలం రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని కోర్టు ఇవvote note;cbn;revanth;revanth reddy;court;audio;letter;tdp;anti-corruption bureau;reddy;stephen hawkingఓటుకు నోటు కేసులో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌ఓటుకు నోటు కేసులో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌vote note;cbn;revanth;revanth reddy;court;audio;letter;tdp;anti-corruption bureau;reddy;stephen hawkingTue, 04 May 2021 08:43:00 GMTఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ఏసీబీ తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించింది. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ స‌న్ ఓటును కొనేందుకు అప్ప‌టి టీడీపీ నేత‌గా ఉన్న రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నించార‌ని.. ఇక చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌తో ఫోన్లో మాట్లాడార‌న్నది తెలిసిందే. ఇక ఈ ఆడియో చంద్రబాబుదేనని స్టీఫెన్ సన్ సాక్ష్యం ఇచ్చారు. ఏసీబీ కోర్టు సాక్ష్యల నుంచి వాంగ్మూలం రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని కోర్టు ఇవాళ రికార్డ్ చేసింది. ఇందులో ఏసీబీ సమర్పించిన ఆడియో చంద్రబాబు దేనని కోర్టు కు స్టీఫెన్సన్స స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగనుంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భూక‌బ్జా కోర‌ల్లో కేసీఆర్ ఫ్యామిలీ.. సంచ‌ల‌న విష‌యాలు

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>