BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/collector-suspend95a4d4db-c6e1-4f44-b639-d710c6bd4a48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/collector-suspend95a4d4db-c6e1-4f44-b639-d710c6bd4a48-415x250-IndiaHerald.jpgఏప్రిల్‌ 26న త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎం) ఓ పెళ్లిలో దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఈ కేసుకు సంబంధించి సోమవారం త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. డీఎం శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించింది. కొవిడ్‌-19 అమలు చేసే ప్రయత్నంలో పెళ్లి వేడుక వద్దకు వచ్చి.. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధం అని చిందులు వేస్తూ.. పెళ్లిని నిలిపివేయించారు. అలాగే వరుడితో పాటు అక్కడే ఉన్న ఆడా మగ అని చూడకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో సాcollector suspend;amala akkineni;choudary actor;bharatiya janata party;district;marriage;letter;aprilపెళ్లిలో వీరంగం: త్రిపుర కలెక్టర్‌ సస్పెండ్‌..!!పెళ్లిలో వీరంగం: త్రిపుర కలెక్టర్‌ సస్పెండ్‌..!!collector suspend;amala akkineni;choudary actor;bharatiya janata party;district;marriage;letter;aprilTue, 04 May 2021 11:30:32 GMTఏప్రిల్‌ 26న త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎం) ఓ పెళ్లిలో దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఈ కేసుకు సంబంధించి సోమవారం త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. డీఎం శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించింది. కొవిడ్‌-19 అమలు చేసే ప్రయత్నంలో పెళ్లి వేడుక వద్దకు వచ్చి.. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధం అని చిందులు వేస్తూ.. పెళ్లిని నిలిపివేయించారు. అలాగే వరుడితో పాటు అక్కడే ఉన్న ఆడా మగ అని చూడకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యేలు ఆషిష్‌ సాహా, సుశాంత చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు త్రిపుర ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్‌కు లేఖ రాశారు. దీంతో త్రిపుర (పశ్చిమ) జిల్లా మెజిస్ట్రేట్‌ (కలెక్టర్‌) శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>