PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modidc1a0179-6b4f-4e2d-85cb-654c0cc30e18-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modidc1a0179-6b4f-4e2d-85cb-654c0cc30e18-415x250-IndiaHerald.jpg2020లో దేశంలో కరోనా అడుగు పెట్టిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీడియాతో ఎక్కువగా మాట్లాడారు. మీడియాతో మాట్లాడారు అనడం కంటే కూడా ఆయన మీడియా ముందు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాలు ఎక్కువగా ఉండేవి. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో దేశ ప్రజలపై ఎనలేని ప్రేమ ఆయన చూపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రధానమంత్రి చేసిన ప్రసంగాలు అంతర్జాతీయ మీడియాలో కూడా బాగా హైలైట్ అయ్యాయి. దేశంలో వెయ్యి కేసులు కూడా లేని సమయంలో ఆయన ప్రజలను ఇబ్బంది పెడుతూనే లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దేmodi,bjp;modi;prema;narendra modi;media;prime minister;love;cabinet;internationalబొంబాయ్ మాటల ప్రధాని... దేశం ఎదురు చూస్తుంది...?బొంబాయ్ మాటల ప్రధాని... దేశం ఎదురు చూస్తుంది...?modi,bjp;modi;prema;narendra modi;media;prime minister;love;cabinet;internationalTue, 04 May 2021 11:00:00 GMT2020లో దేశంలో కరోనా అడుగు పెట్టిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీడియాతో ఎక్కువగా మాట్లాడారు. మీడియాతో మాట్లాడారు అనడం కంటే కూడా ఆయన మీడియా ముందు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాలు ఎక్కువగా ఉండేవి. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో దేశ ప్రజలపై ఎనలేని ప్రేమ ఆయన చూపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రధానమంత్రి చేసిన ప్రసంగాలు అంతర్జాతీయ మీడియాలో కూడా బాగా హైలైట్ అయ్యాయి. దేశంలో వెయ్యి కేసులు కూడా లేని సమయంలో ఆయన ప్రజలను ఇబ్బంది పెడుతూనే లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఆ తర్వాత ఇప్పుడు దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినా సరే ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మీడియాతో మాట్లాడటం కాదు కదా... ఆయన కనీసం జాతిని ఉద్దేశించి ప్రసంగించే ప్రయత్నం చేయటం లేదు. ఇటీవల ఒక రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ ఆ తర్వాత అసలు మీడియాకు ఎక్కడా కనబడలేదు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా కూడా పెద్దగా ఫోటోలు ఏవీ బయటకు రాలేదు. పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసం గడ్డం రెడీ చేసుకున్న మోడీ ప్రజలను ఆకట్టుకోవడానికి కొన్ని ఫోటోలను విడుదల చేశారు.

అంతే గానీ మీడియాతో మాట్లాడటానికి ఆయన సాహసం చేయకపోవడం పట్ల ప్రధానమంత్రి పరిపాలనపై అలాగే ఆయన ఆలోచనలపై ఆయనకు ముందు చూపు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికా విలేకర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని దేశ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రధాని విఫల ప్రధానిగా మిగిలిపోతారని దేశం మరోసారి ఆయనను పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. అంతర్జాతీయ మీడియా కూడా మోడీ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తుంది. అన్ని దేశాల ప్రధానులు మీడియాతో మాట్లాడుతున్న సరే మోడీ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>