BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telanganaelectionresults14009901-d2ff-45f2-b26a-51c165f7bb2b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telanganaelectionresults14009901-d2ff-45f2-b26a-51c165f7bb2b-415x250-IndiaHerald.jpgనల్లగొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఇక్క‌డ కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మున్సిపాల్టీలో మొత్తం 20 వార్డులకు టీఆర్‌ఎస్‌ 11 గెల్చుకోగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు (ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీచేసి) ఆరుగురు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్ధి కందాల భిక్షంరెడ్డి టీఆర్‌ఎస్‌ క్యాంపులోకి వెళ్లిపోవడంతో చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కనుంది. ఏదేమైనా వీరేశం వ‌ర్గం ఇక్క‌డ ఏకంగా ఆరు కౌన్సెల‌ర్telanganaelectionresults;telangana rashtra samithi trs;district;car;mla;letter;reddyన‌ల్ల‌గొండ‌లో కారుకు మాజీ ఎమ్మెల్యే షాక్‌న‌ల్ల‌గొండ‌లో కారుకు మాజీ ఎమ్మెల్యే షాక్‌telanganaelectionresults;telangana rashtra samithi trs;district;car;mla;letter;reddyTue, 04 May 2021 08:40:15 GMTనల్లగొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఇక్క‌డ కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మున్సిపాల్టీలో మొత్తం 20 వార్డులకు టీఆర్‌ఎస్‌ 11 గెల్చుకోగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు (ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీచేసి) ఆరుగురు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్ధి కందాల భిక్షంరెడ్డి టీఆర్‌ఎస్‌ క్యాంపులోకి వెళ్లిపోవడంతో చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కనుంది. ఏదేమైనా వీరేశం వ‌ర్గం ఇక్క‌డ ఏకంగా ఆరు కౌన్సెల‌ర్ సీట్లు గెలుచుకుంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భూక‌బ్జా కోర‌ల్లో కేసీఆర్ ఫ్యామిలీ.. సంచ‌ల‌న విష‌యాలు

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>