MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasarid47ff20f-71f5-4ca6-84df-7b17f178e7d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasarid47ff20f-71f5-4ca6-84df-7b17f178e7d0-415x250-IndiaHerald.jpgదాసరి నారాయణరావు అంటే చాలు టాలీవుడ్ మొత్తం ఆయనలో కనిపిస్తుంది. ఆయన సంపూర్ణమైన ఒక సినిమాకు ప్రతిరూపం అని చెప్పాలి. దాసరి టచ్ చేయని విభాగం లేదు. ఆయన ప్రతిభకు అందని రంగం లేదు. ఇలా అన్ని రంగాల్లో తన ప్రావీణ్యాన్ని చూపించి దాసరి తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించుకున్నారు. dasari;ntr;rani;tollywood;director;silver;silver screen;nijamటోటల్ కెరీర్ లో దాసరి టచ్ చేయని జానర్ ... ?టోటల్ కెరీర్ లో దాసరి టచ్ చేయని జానర్ ... ?dasari;ntr;rani;tollywood;director;silver;silver screen;nijamTue, 04 May 2021 10:46:00 GMTదాసరి నారాయణరావు అంటే చాలు టాలీవుడ్ మొత్తం ఆయనలో కనిపిస్తుంది. ఆయన సంపూర్ణమైన ఒక సినిమాకు ప్రతిరూపం అని చెప్పాలి. దాసరి టచ్ చేయని విభాగం లేదు. ఆయన ప్రతిభకు అందని రంగం లేదు. ఇలా అన్ని రంగాల్లో తన ప్రావీణ్యాన్ని చూపించి దాసరి తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించుకున్నారు.

దాఅరి 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. నిజంగా ఇది గొప్ప రికార్డ్. ఒక డైరెక్టర్ ఇన్ని సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఏడాదికి డజన్ కి పైగా సినిమాలు రిలీజ్ చేసిన ఘనత దాసరిది. ఇక ఆయన సాంఘీకాలు తీశారు, చారిత్రాత్మక సినిమాలు తీశారు, వెండి తెర పైన కాకపోయినా బుల్లి తెర మీద విశ్వామిత్ర పేరిట పౌరాణికాన్ని తీశారు అయితే ఆయన టచ్ చేయని జానర్ గా జానపదాన్ని చెప్పుకోవాలి.

జానపద చిత్రాలకు మాత్రం ఆయన దర్శకత్వం చేయలేదు. ఆ లోటు తనకూ ఉందని దాసరి చెప్పేవారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. దాసరి ఇండస్ట్రీకి వచ్చేనాటికే జానపదాలు, పౌరాణికాలు బాగా తగ్గిపోయాయి. చారిత్రాత్మక చిత్రాలు కూడా తగ్గినా మంచి సబ్జెక్ట్ తీసుకుని ఆయన తాండ్ర పాపారాయుడు, విశ్వనాధ నాయకుడు వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం చేశారు.

జానపద చిత్రాలను తీయాలని దాసరికి ఉన్నా దానికి తగినట్లుగా అన్నీ కుదరకపోవడంతోనే ఆగిపోయారు అనుకోవాలి. ముఖ్యంగా కాస్టింగ్ పక్కాగా కుదరాలి. ఎన్టీయార్ కాంతారావు తరువాత ఆ రేంజిలో జానపదాల్లో రాణించిన వారు లేరు. దాంతో దాసరి ఆ ప్రతిపాదన విమరించుకున్నారు అనుకోవాలి. ఏది ఏమైనా సాంఘీకాల్లో కూడా అన్ని రకలా అంశాలను దాసరి టచ్ చేశారు. విప్లవ భావాలు ఉన్న చిత్రాల నుంచి సందేశాత్మక చిత్రాలను ఆయన తీశారు. మహిళా చిత్రాలను తీశారు. అలాగే ఆయన కుటుంబ కధా చిత్రాలను ఎక్కువగా తీసి శభాష్ అనిపించుకున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>