PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈనెల 30 తారీకు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ప్రధాన మీడీయాలో అసైన్మెంట్ భూములు ఆక్రమించారని వార్తలు వచ్చాయి అని అన్నారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ భూములు ఆక్రమించారని సీఎం వెంటనే విచారణకు ఆదేశించారని... ప్రభుత్వ పెద్ద సీఎం యజమాని ఉన్న పత్రిక లో దేవర యంజాల్ సీతరామ స్వామి దేవాలయ భూములు ఈటెల ఆయన అనుచరుల ఆక్రమించారని వార్తలు రాసారు అని ఆయన వెల్లడించారు. దేవర యాంజాల్ భూముల ఆక్రమణలపై వివిధ పత్రికల్లో టీవీల్లో వార్తలు వేసారు అని అన్నారు. revath reddy,eetala,ts;kcr;ktr;jamuna;maya;revanth;surabhi;surabhi new;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;cm;chief minister;survey;minister;local language;reddy;etela rajenderఈటెలకు అండగా సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్ఈటెలకు అండగా సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్revath reddy,eetala,ts;kcr;ktr;jamuna;maya;revanth;surabhi;surabhi new;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;cm;chief minister;survey;minister;local language;reddy;etela rajenderTue, 04 May 2021 09:18:56 GMTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈనెల 30 తారీకు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ప్రధాన మీడీయాలో అసైన్మెంట్ భూములు ఆక్రమించారని వార్తలు వచ్చాయి అని అన్నారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ భూములు ఆక్రమించారని సీఎం వెంటనే విచారణకు ఆదేశించారని... ప్రభుత్వ పెద్ద సీఎం యజమాని ఉన్న పత్రిక లో దేవర యంజాల్ సీతరామ స్వామి దేవాలయ భూములు ఈటెల ఆయన అనుచరుల ఆక్రమించారని వార్తలు రాసారు అని ఆయన వెల్లడించారు. దేవర యాంజాల్ భూముల ఆక్రమణలపై వివిధ పత్రికల్లో టీవీల్లో వార్తలు వేసారు అని అన్నారు.

ఇందులో నా నియోజక వర్గం కావడముతో దృష్టి సారించాను అని, గతంలో నిజాం ఇచ్చిన భూములను ఓ భూస్వామి దేవాలయంకు రాసిచ్చారు అని తెలిపారు. గతంలో ఆ భూముల విషయంలో కూల్చడానికి వెల్తే ప్రజలు అడ్డుకున్నారు అని అన్నారు. దేవరయాంజాల భూముల్లో ఈటెల జమున తో సహా కొందరు కొందరు ఎకరాల కొద్దీ ఆక్రమించి గోడౌన్లు నిర్మించారు అని ఆయన పేర్కొన్నారు. దేవరయాంజాలలో కల్వకుంట్ల తారకరామారావు భూములు కొన్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ భూములు కొన్నారు  అని తెలిపారు.

కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణ పేపర్ పేరున రెండు ఎకరాల 8 గుంటలుంది అని, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు పేరున భూముంది అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ బందువుల 438 సర్వేనెంబర్లో లో సురభి భూమ్ రావు పేరున భూములున్నాయి అని,  టీఆర్ఎస్ నేతలకు అనేకమందికి అక్కడ భూములున్నాయి అని వెల్లడించారు.  దేవరయాంజాల్లో 658 సర్వే నెంబర్ లో 7 ఎకరాల్లో కార్మికశా ఖ  మంత్రి మల్లారెడ్డి  అద్భుతమైన విలాసవంతమైన ఫాంహౌజ్ ఉంది అని ఆయన ఆరోపించారు.

 సీఎం ఈటెలకు సంబంధించి అచ్చంపేటలో ఏ విధంగా సీఎం విచారించారో దేవరయాంజాల్ లో  1531 ఎకరాల్లో సీతారామ స్వామి దేవస్థానం భూముల్లో నిర్మించిన  అక్కడే నుంచే వస్తుంది అని ఆయన వెల్లడించారు.  నమస్తే తెలంగాణ పేపర్ దేవరయాంజాల్లో అక్రమంగా  నిర్మించిన ముద్రణాలయంలో  నుంచే వస్తోంది అని అన్నారు. అక్కడ నమస్తే తెలంగాణ పేపర్ అనుమతులు బయటపెట్టాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఈటెల భూముల అమ్మిన వక్కే కేటీఆర్ కు అమ్మారు అని,  437 సర్వే నెంబర్ నిషేదిత జాబితాలో ఉన్నారు అని ఆయన ఆరోపించారు. ఆన్ లైన్లో  దేవాదాయ శాఖ భూములు మాయం చేసారు అని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>