Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrecba77a4-715a-4dea-8bee-473ef060ed1b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrecba77a4-715a-4dea-8bee-473ef060ed1b-415x250-IndiaHerald.jpgప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేకుండా పోయింది. ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ చరిష్మా కాస్తయినా తగ్గించలేక పోయింది. అన్ని ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తూ దూసుకొచ్చింది. అయితే గతంలో దుబ్బాక ఉప ఎన్నిక జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగలడంతో ఇక టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో బలం తగ్గి పోయింది అన్న ఎన్నో వాదనలు తెరమీదకు వచ్చాయి. కానీ ఇటీవల జరిగిన ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ బలం రాష్ట్రంలో ఎక్కడా తగ్గలేదKcr;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;partyకేసీఆరా మజాకా.. కంచుకోటలు నిర్మించుకుంటున్న సీఎం.?కేసీఆరా మజాకా.. కంచుకోటలు నిర్మించుకుంటున్న సీఎం.?Kcr;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;partyTue, 04 May 2021 15:30:00 GMTప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేకుండా పోయింది. ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ చరిష్మా కాస్తయినా తగ్గించలేక పోయింది. అన్ని ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తూ దూసుకొచ్చింది. అయితే గతంలో దుబ్బాక ఉప ఎన్నిక జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగలడంతో ఇక టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో బలం తగ్గి పోయింది అన్న ఎన్నో వాదనలు తెరమీదకు వచ్చాయి. కానీ ఇటీవల జరిగిన ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ బలం రాష్ట్రంలో ఎక్కడా తగ్గలేదని మరింత పెరిగింది అని అర్థమవుతుంది




 ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఇటీవలే విడుదల కాగా ఇక ఈ ఫలితాల్లో టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఏ పార్టీకి అందని విధంగా భారీ మెజారిటీ సాధించి దూసుకుపోయింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే గత ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు పోల్చి చూస్తే టిఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందనే చెప్పాలి. వరంగల్లో గత ఎన్నికల్లో 58.6 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి  54.6 శాతం పోలింగ్ నమోదైంది.



 టిఆర్ఎస్ అప్పుడు నలభై నాలుగు సీట్లు సాధిస్తే ఈ ఎన్నికల్లో మాత్రం 51 సీట్లు సాధించింది.  కాంగ్రెస్ అప్పుడు 4 ఇప్పుడు 2.. బిజెపి అప్పుడు 1 సీట్ సాధిస్తే ఇప్పుడు  10 సీట్లు సాధించింది ఇక ఇతరులు అప్పుడు 9 స్థానాలు విజయం సాధిస్తే ఇప్పుడు మాత్రం మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు.. 2016 - 2021లలో జరిగిన ఎన్నికల మధ్య టిఆర్ఎస్ బలం పుంజుకుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ఖమ్మం కార్పొరేషన్ విషయానికి వస్తే..  అప్పుడు 66.67..  ఇప్పుడు 59.8 శాతం పోలింగ్ జరిగింది.  టిఆర్ఎస్ పార్టీ అప్పట్లో 34 ఇప్పుడు 37 స్థానాలు సాధించింది.  కాంగ్రెస్  అప్పుడు 10  సీట్లలో గెలిస్తే ఇప్పుడు తొమ్మిదితో సరిపెట్టుకుంది.  అప్పుడు బిజెపి ఎలాంటి సీట్లు గెలవలేదు.. ఇప్పుడు మాత్రం ఒక సీట్లు గెలిచింది.  ఇతరులు అప్పుడు ఆరు స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు కూడా ఆరు స్థానాలు గెలిచారు ఇలా ఎన్నికల్లో అటు టిఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా భయంతో అలా చేస్తే.. క్యాన్సర్ వస్తుంది జాగ్రత్తా.?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>