MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodec2a2ca5-22a9-461f-97ad-99b6d2949d2d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodec2a2ca5-22a9-461f-97ad-99b6d2949d2d-415x250-IndiaHerald.jpgఏ ముహూర్తాన పాన్ ఇండియా మూవీస్ అని టాలీవుడ్ మోజు పడిందో కానీ నాటి నుంచి రోజులు అసలు బాగులేవు అని చెప్పాలేమో. ఎందుకంటే అతి పెద్ద మార్కెట్లు అన్నీ కంప్లీట్ గా డల్ అవుతున్నాయి. ఎక్కడ చూసిన స్లంప్ వాతావరణమే కనిపిస్తోంది. బాలీవుడ్ దేశంలోనే సినిమాలకు పెద్ద మార్కెట్ bollywood;india;bollywood;tollywood;cinema;cinema theater;bahubali;hero;vegetable marketబాలీవుడ్ వెరీ బాడ్... ?బాలీవుడ్ వెరీ బాడ్... ?bollywood;india;bollywood;tollywood;cinema;cinema theater;bahubali;hero;vegetable marketTue, 04 May 2021 19:00:00 GMTఇండియా మూవీస్ అని టాలీవుడ్ మోజు పడిందో కానీ నాటి నుంచి రోజులు అసలు బాగులేవు అని చెప్పాలేమో. ఎందుకంటే అతి పెద్ద మార్కెట్లు అన్నీ కంప్లీట్ గా డల్ అవుతున్నాయి. ఎక్కడ చూసిన స్లంప్ వాతావరణమే కనిపిస్తోంది.

బాలీవుడ్ దేశంలోనే సినిమాలకు పెద్ద మార్కెట్. పాన్ ఇండియా ట్యాగ్ పెట్టుకున్నదే.  దాని కోసం ఉత్తర భారతాన కలెక్షన్లు ఒక్క లెక్కన కొల్లగొట్టవచ్చు అన్నదే మేకర్స్ ప్లాన్. పాన్ ఇండియా మూవీ స్టామినా ఏంటి, ఎంత కలెక్ట్ చేయవచ్చు అన్న దానికి అతి పెద్ద ఉదాహరణగా కళ్ల ముందు బాహుబలి లాంటివి ఉన్నాయి. బాహుబలి ఏకంగా రెండు వేల కోట్లు ఆర్జించి ఎదురులేని బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసి పెట్టింది.

దాంతోనే అందరిలోనూ కొత్త ఆశలు మొదలయ్యాయని అనుకోవాలి. దాంతో ప్రతీ టాలీవుడ్ లోని ప్రతీ స్టార్  హీరో పాన్ ఇండియా అంటూ లావిష్ గా మూవీస్ స్టార్ట్ చేశారు. అవి పట్టాల మీద ఉన్నాయి. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న బాలీవుడ్ మాత్రం ఇపుడు బ్యాడ్ న్యూస్ చెబుతోంది. గత ఏడాది మొదటి విడత కరోనా నుంచి చూస్తే బాలీవుడ్ చతికిలపడిన తరువాత మళ్లీ కోలుకోలేదు.

గత ఏడాది  బాలీవుడ్ లో పూర్తిగా నిరాశాపూరితమైన వాతావరణం ఉంది. జనాలు థియేటర్ కి రావడం లేదు, లాభాలు లేవు. సినిమాలు కొన్ని రిలీజ్ అయినా బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. అదే టైమ్ లో టాలీవుడ్ లో చూసుకుంటే కొన్ని హిట్లు పడ్డాయి. రిలీజ్ అయిన సినిమాలు బాగానే పే చేశాయి. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూస్తే సెకండ్ వేవ్ కరోనాతో మళ్లీ బాలీవుడ్ పడకేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది కూడా బాలీవుడ్ బోణీ కొట్టదు అంటున్నారు.

మరి పాన్ ఇండియా మూవీస్ ఎలా రిలీజ్ చేయాలి అంటే బాలీవుడ్ కి మంచి రోజులు వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. లేకపోతే తొందరపడి రిలీజ్ చేస్తే బాలీవుడ్ మార్కెట్ మీద ఆశ వదులుకోవాల్సిందే అని కూడా చెబుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ హ్యాండ్ ఇస్తే పాన్ ఇండియా మూవీస్ కి అతి పెద్ద దెబ్బ పడడం ఖాయం అంటున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్ళకి ఇప్పుడు వచ్చిందేమో, ఆయనకీ ఎప్పుడో వచ్చింది .... అది అయన పవర్ ... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>