MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/twaralone-akhanda-movie-nunchi-song41168aa1-6c65-4546-bf49-202cdd3d7d83-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/twaralone-akhanda-movie-nunchi-song41168aa1-6c65-4546-bf49-202cdd3d7d83-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ మూవీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పవచ్చు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సరితూగగల, ఒక స్టార్ హీరో సినిమా రాబోతోంది అంటే అది ఫ్యాన్స్ కి అంత ఆషామాషీ కాదు. అందులోనూ బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఫ్యాన్స్ కు మరింత సందడి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హీరోగా నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. AKHANDA MOVIE SONGS BALAKRISHNA;view;chiranjeevi;balakrishna;boyapati srinu;lahari;pragya jaiswal;saritha;srikanth;cinema;nandamuri balakrishna;twitter;producer;director;producer1;hero;heroine;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;massత్వరలోనే అఖండ మూవీ నుంచి సాంగ్..త్వరలోనే అఖండ మూవీ నుంచి సాంగ్..AKHANDA MOVIE SONGS BALAKRISHNA;view;chiranjeevi;balakrishna;boyapati srinu;lahari;pragya jaiswal;saritha;srikanth;cinema;nandamuri balakrishna;twitter;producer;director;producer1;hero;heroine;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;massTue, 04 May 2021 17:00:00 GMTప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ మూవీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పవచ్చు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సరితూగగల, ఒక స్టార్ హీరో సినిమా రాబోతోంది అంటే అది ఫ్యాన్స్ కి అంత ఆషామాషీ కాదు. అందులోనూ బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఫ్యాన్స్ కు మరింత సందడి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హీరోగా నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే..

ఇక అంతే కాకుండా బాలకృష్ణ కు పోటీగా ఫ్యామిలీ హీరోగా పిలిపించుకున్న శ్రీకాంత్, ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా విలన్ గా నటించడం విశేషం. మొన్న ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదలయిన విషయం తెలిసిందే. ఇక ఒక్క రోజులోనే ఈ టీజర్ 50 మిలియన్ల  కు పైగా వ్యూస్ ని సాధించి, రికార్డు సృష్టించింది. అంటే ఈ టీజర్ కు వచ్చిన వ్యూస్ ని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా కి ప్రేక్షకులలో హైప్ ఎంత ఉందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఇటీవల ప్రేక్షకులు ఈ సినిమా నుంచి పాటలు, ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తూ ఉండగా, ఇక అందుకు ప్రొడ్యూసర్ బి.ఏ.రాజు త్వరలోనే లహరి మ్యూజిక్ కింద ఒక పాటను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు..


సాధారణంగా ఈ సినిమాను కరోనా విజృంభించకుండా ఉండుంటే మే 28 2021 న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు సిద్ధం చేసింది. కాకపోతే కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డ తరుణంలో  ఈ సినిమాను ఇప్పుడే రిలీజ్ చేసేటట్టు కనిపించడం లేదు. ఒకవేళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ సినిమా పాటలు కనుక విడుదల అయితే,వాటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి మరి.. ఇక ఈ సినిమాకు  ఎస్ థమణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా  వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..
" style="height: 930px;">








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కట్టడికి ఇదే ఏకైక మార్గం:ఎయిమ్స్‌ డాక్టర్‌

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>