BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirumula-fire-accidentc6825eef-fade-40cd-b2ef-0a0686982ab1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirumula-fire-accidentc6825eef-fade-40cd-b2ef-0a0686982ab1-415x250-IndiaHerald.jpgతిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఆ స్థాన మండపం వద్ద నున్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆరు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరగకున్నప్పటికి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని షాపులు యజమానులు చెబుతున్నారు. tirumula fire accident;tiru;letter;ahutiబ్రేకింగ్‌: తిరుమ‌ల‌లో అగ్నిప్ర‌మాదంబ్రేకింగ్‌: తిరుమ‌ల‌లో అగ్నిప్ర‌మాదంtirumula fire accident;tiru;letter;ahutiTue, 04 May 2021 08:31:50 GMTతిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఆ స్థాన మండపం వద్ద నున్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆరు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరగకున్నప్పటికి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని షాపులు యజమానులు చెబుతున్నారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భూక‌బ్జా కోర‌ల్లో కేసీఆర్ ఫ్యామిలీ.. సంచ‌ల‌న విష‌యాలు

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>