MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/young-hero-clarifies-clash-with-vijay-devarakonda761e810c-109b-4826-9a8c-dcecdcc79745-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/young-hero-clarifies-clash-with-vijay-devarakonda761e810c-109b-4826-9a8c-dcecdcc79745-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వక్ సేన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకి ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ సినిమాతో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. అయితే ఫలక్‌నుమా దాస్ టైమ్‌లో విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ మధ్య ఏదో గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. vishvak sen;vijay;vijay deverakonda;media;producer;producer1;hero;vegetable market;joseph vijay;yuva;allu sneha;march;viswak sen;alitho saradaga;masala;shatru1;raccha;devarakondaవిజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!vishvak sen;vijay;vijay deverakonda;media;producer;producer1;hero;vegetable market;joseph vijay;yuva;allu sneha;march;viswak sen;alitho saradaga;masala;shatru1;raccha;devarakondaTue, 04 May 2021 09:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వక్ సేన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకి ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ సినిమాతో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. అయితే ఫలక్‌నుమా దాస్ టైమ్‌లో విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ మధ్య ఏదో గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి.

అయితే కావాలనే విజయ్‌ను టార్గెట్ చేసాడని విశ్వక్‌పై సోషల్ మీడియాలో దేవరకొండ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ కూడా బాగానే జరిగింది. అయితే ఈ విషయంపై అటు విజయ్ కానీ.. ఇటు విశ్వక్ సేన్ కానీ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు.

తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండతో గొడవ విషయంపై మాట్లాడారు. అసలు ఆ రోజు తాను విజయ్‌ను ఏమనలేదని తెలిపారు. ఇక కావలనే కొందరు తమ మధ్య పుల్ల పెట్టారని చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య స్నేహం, శత్రుత్వం రెండూ లేవని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఫలక్‌నుమా దాస్ టైమ్‌లో ఓ నిర్మాత వీన్ని తొక్కండ్రా అన్నాడని.. దాంతో అప్పటి వరకు పడిన కష్టమంతా వృథా అయిపోతుందేమో అని భయపడ్డానని అన్నారు. ఆ కంగారులోనే ఆ రోజు స్టేజీపై అలా మాట్లాడాను కానీ ఎవర్నీ ఉద్దేశించి కాదని చెప్పుకొచ్చారు విశ్వక్ సేన్. దాన్ని కొన్ని మీడియా సంస్థలు మార్చి రాసాయని.. మసాలా యాడ్ చేసి దాన్ని మరింత హైలైట్ చేసారని చెప్పారు.

ఇక అసలు ఆ రోజు తాను విజయ్ దేవరకొండను ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నానని.. తననెవ్వడూ లేపాల్సిన అవసరం లేదని.. నన్ను నేను లేపుకుంటానంటూ మళ్లీ కామెంట్ చేసారు విశ్వక్. ఎవరూ అవకాశాలు ఇవ్వకపోయినా కూడా తానే డైరెక్షన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు ఈయన. మొత్తానికి ఇష్యూ జరిగిన రెండేళ్లకు విజయ్ దేవరకొండ విషయంపై నోరు విప్పారు ఈయన.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>