LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/corona-best-diet885123ae-b54d-492a-9148-609d6067b3c1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/corona-best-diet885123ae-b54d-492a-9148-609d6067b3c1-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన ప్రమాదమే.. కరోనా వచ్చి వెళ్ళినా ప్రమాదమే.. మహమ్మారి తర్వాత ఏ ఆహారం తీసుకోవాలనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఆహారాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఆహారాన్ని చూపిస్తూ కోవిడ్ రోగులకి మంచివని చెబుతున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం కిచిడి చాలా మేలు చేస్తుందని తెలుస్తుంది. చాలా ఇళ్ళలో కిచిడి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, కిచిడిలో చాలా ఆరోగ్యం దాగుందని, ఆహారంలో దాన్ని చేర్చుకోవడం మంచిదని నిపుణులు అcorona best diet;chiranjeevi;cholesterol;houseకరోనా డైట్.. ఈ కిచిడి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?కరోనా డైట్.. ఈ కిచిడి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?corona best diet;chiranjeevi;cholesterol;houseTue, 04 May 2021 19:00:00 GMTకరోనా వచ్చిన ప్రమాదమే.. కరోనా వచ్చి వెళ్ళినా ప్రమాదమే.. మహమ్మారి తర్వాత ఏ ఆహారం తీసుకోవాలనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఆహారాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఆహారాన్ని చూపిస్తూ కోవిడ్ రోగులకి మంచివని చెబుతున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం కిచిడి చాలా మేలు చేస్తుందని తెలుస్తుంది. చాలా ఇళ్ళలో కిచిడి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, కిచిడిలో చాలా ఆరోగ్యం దాగుందని, ఆహారంలో దాన్ని చేర్చుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు..


కేవలం బియ్యంతో నే కాకుండా వివిధ రకాల చిరు ధాన్యాలతో కూడా చేసుకోవచ్చు..అది ఇంకా టేస్టీ గా ఉంటుందని అంటున్నారు.. రోగుల శరీర ధర్మాన్ని బట్టి రంగు రంగుల కూరగాయలు, బియ్యం, విభిన్న ధాన్యాల రొట్టెలు తీసుకోవడం ఉత్తమం. తీసుకునే ఆహారంలో కావాల్సిన కొవ్వులు, పీచుపదార్థాలు, విటమిన్లు ఉండేలా చూసుకోండి.యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలను భాగం చేసుకోండి. బంగాళదుంప, సెరీల్ వంటి వాటిని తీసుకోవడమూ ఉత్తమమే. మరో ముఖ్య విషయం, ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినండి. పరిశుభ్రమైన ప్రదేశంలో స్వఛ్ఛమైన ఆహారాన్ని తీసుకుంటే బాగుంటుంది.


ముఖ్యంగా చెప్పాలంటే పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఒకవేళ కడుపు నొప్పిగా ఉన్నట్లయితే కూరగాయల కిచిడి, సాంబర్ అన్నం, పెరుగన్నం, సూప్ మంచి ఆప్షన్స్. చిరుతిళ్ళు, ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువ కలిగిన కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడం చాలా ఉత్తమం.సో కరోనాతో ఇబ్బంది పడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకున్నారు.ఇలా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి.. కరోనా కు మందు లేదు నివారణ ఒకటే మార్గం అని గుర్తుపెట్టుకొని ఉండాలి.. కరోనా రాకుండా మాస్క్, సామాజిక దూరాన్ని పాటించడం , పరిస్థితులను బట్టి నిర్ణయాలు మార్చుకోవాలి.. ఇప్పుడు సెకండ్ వెవ్ కరోనా వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని అంటున్నారు.. స్టే హోమ్ స్టే సేఫ్.. బ్రతికి ఉంటే బఠాణీలు అయిన అమ్ముకోవచ్చని గుర్తు పెట్టుకోండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్ళకి ఇప్పుడు వచ్చిందేమో, ఆయనకీ ఎప్పుడో వచ్చింది .... అది అయన పవర్ ... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>