BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-sanon921c405b-d037-4643-8cc0-6b4d4a0810d1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-sanon921c405b-d037-4643-8cc0-6b4d4a0810d1-415x250-IndiaHerald.jpgకరోనాకు సాధారణ ప్రజలే కాదు సెలెబ్రిటీలు కూడా అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బందా గత 48 గంటల్లో తాను కరోనా కారణంగా తాను అనుభవించిన నరకం ఏకరువు పెట్టింది. తానా కష్టాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అవసరంkriti;pawan;kalyan;kriti kharbanda;twitter;heroineరెండు రోజుల పాటు హీరోయిన్ కి నరకంరెండు రోజుల పాటు హీరోయిన్ కి నరకంkriti;pawan;kalyan;kriti kharbanda;twitter;heroineTue, 04 May 2021 09:00:06 GMTకరోనాకు సాధారణ ప్రజలే కాదు సెలెబ్రిటీలు కూడా అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బందా గత 48 గంటల్లో తాను కరోనా కారణంగా తాను అనుభవించిన నరకం ఏకరువు పెట్టింది. తానా కష్టాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అవసరం అయితే తప్ప ఇంటి నుండి ఎవరు బయటకు రావద్దని అభ్యర్థిస్తుంది. తాను పడిన కష్టం మరెవరికి రాకూడదు అంటూ సూచిస్తుంది, ఇక బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా కూడా ఇస్తుంది. అయితే కృతి ట్వీట్ చుసిన అభిమానులు ఆమె కుటుంబం కరోనా బారిన పడిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
" style="height: 370px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..!!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>