MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan55e811bb-4472-4c73-a57d-4debe3649f90-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan55e811bb-4472-4c73-a57d-4debe3649f90-415x250-IndiaHerald.jpgకమెడియన్ గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత కామెడీ చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ ఓడిపోవడంతో రాజకీయాల నుండి తప్పుకున్నాడు. స్వథగాహాగా పవన్ కళ్యాణ్ భక్తుడు అయినా బండ్ల గణేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడో తెలిసిందే.. మొన్నటి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈశ్వర..పవనేశ్వర.. పవరేశ్వర.. అంటూ అయన మొదలుపెట్టిన బండ్ల గణేష్ స్పీచ్ విన్న పpawan;pawan;ravi;bandla ganesh;deva;kalyan;kushi;pawan kalyan;ravi teja;congress;2019;cinema;event;blockbuster hit;remake;comedy;comedian;hero;gabbar singh;mass;partyతీన్ మార్ ఎఫెక్ట్ వల్లే పవన్ ని బండ్ల గణేష్ హీరో గా వద్దనుకున్నాడట..!!తీన్ మార్ ఎఫెక్ట్ వల్లే పవన్ ని బండ్ల గణేష్ హీరో గా వద్దనుకున్నాడట..!!pawan;pawan;ravi;bandla ganesh;deva;kalyan;kushi;pawan kalyan;ravi teja;congress;2019;cinema;event;blockbuster hit;remake;comedy;comedian;hero;gabbar singh;mass;partyTue, 04 May 2021 11:00:00 GMTకమెడియన్ గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత కామెడీ చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ ఓడిపోవడంతో రాజకీయాల నుండి తప్పుకున్నాడు. స్వథగాహాగా పవన్ కళ్యాణ్ భక్తుడు అయినా బండ్ల గణేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడో తెలిసిందే.. మొన్నటి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈశ్వర..పవనేశ్వర.. పవరేశ్వర.. అంటూ అయన మొదలుపెట్టిన బండ్ల గణేష్ స్పీచ్ విన్న ప్రతి ఒక్క పవన్ అభిమానికి రోమాలు నిక్కబొడిచాయంటే అతిశయోక్తి కాదు..

పవన్ ను పొగుడుతూనే రాజకీయంగా కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు బండ్ల గణేష్.. ఈ వీడియో ని నార్మల్ ప్రేక్షకులు తిలకించడానికి కూడా ఇష్టపడుతున్నారు అంటే బండ్ల గణేష్ భక్తుడిగా ఆ దేవుడికోసం తన పని తాను చేసినట్లే అని చెప్పాలి..మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా మంచి స్పీచ్ ఇచ్చాడు.. ఎలాంటి కాంట్రవర్సీలకు పోకున్నా నీట్ గా తన స్పీచ్ ను ముగించాడు..ఇకపోతే తాజాగా గబ్బర్ సింగ్ సినిమా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్.. ఖుషి తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ పదేళ్ల తర్వాత ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్.


పవన్ శిష్యుడు.. వీరాభిమాని బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా అప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసింది.అయితే పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టే గబ్బర్ సింగ్ ఆ రేంజ్ లో హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ఒకవేళ అదే గబ్బర్ సింగ్ సినిమా మాస్ మహరాజ్ రవితేజ చేసుంటే రిజల్ట్ ఎలా ఉండేది. అదేంటి అలా ఎందుకు అంటే.. రవితేజతో మంచి ర్యాపో ఉన్న బండ్ల గణేష్ అప్పటికే రవితేజతో ఆంజనేయులు సినిమా నిర్మించాడు. దబ్బాంగ్ రీమేక్ రైట్స్ కొనేసిన బండ్ల గణేష్ మొదట ఆ సినిమాను రవితేజతో చేయాలని అనుకున్నారట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అప్పటికే తీన్ మార్ సినిమా చేసిన బండ్ల గణేష్సినిమా ఫ్లాప్ అవడంతో బండ్ల గణేష్ ను పిలిచి మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అలా రవితేజతో తీయాలని అనుకున్న గబ్బర్ సింగ్ పవన్ ఖాతాలో పడ్డది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>