MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sundeep-kishana8458f89-b899-4f42-b1f4-c5b2dd7ea408-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sundeep-kishana8458f89-b899-4f42-b1f4-c5b2dd7ea408-415x250-IndiaHerald.jpgఒక మనిషి మరో మనిషికి సాయం చేయాలంటే కేవలం డబ్బు ఒక్కటే ఉండనవసరం లేదు. ఎదుటి వారి ఆకలిని తెలుసుకునే మంచి మనసు ఉండాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. వారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలి అన్న ధృడ సంకల్పం ఉంటే సరిపోతుంది. అలాంటి వారే వారు సంపాదించిన రూపాయిలో అర్ధరూపాయి సాయం చేసి మరికొందరికి మార్గదర్శకంగా నిలుస్తారు. అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. ఇప్పుడు అలా సాయం చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా అనాథ‌లైన పిల్ల‌ల ఆల‌నా పాల‌నా నేను చూసుకుంటాను నాకు వారి వివ‌రాలు తెలియ‌జేయtollywood;sandeep;sundeep kishan;cinema;telugu;hero;vegetable market;e-mail;research and analysis wing;gmailఆ కుర్ర హీరోను చూసి నేర్చుకోండయ్యా!ఆ కుర్ర హీరోను చూసి నేర్చుకోండయ్యా!tollywood;sandeep;sundeep kishan;cinema;telugu;hero;vegetable market;e-mail;research and analysis wing;gmailTue, 04 May 2021 15:00:00 GMTఒక మనిషి మరో మనిషికి సాయం చేయాలంటే కేవలం డబ్బు ఒక్కటే ఉండనవసరం లేదు. ఎదుటి వారి ఆకలిని తెలుసుకునే మంచి మనసు ఉండాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. వారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలి అన్న ధృడ సంకల్పం ఉంటే సరిపోతుంది. అలాంటి వారే వారు సంపాదించిన రూపాయిలో అర్ధరూపాయి సాయం చేసి మరికొందరికి మార్గదర్శకంగా నిలుస్తారు. అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు.  ఇప్పుడు అలా సాయం చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా అనాథ‌లైన పిల్ల‌ల ఆల‌నా పాల‌నా నేను చూసుకుంటాను నాకు వారి వివ‌రాలు తెలియ‌జేయండి. 


వారిని నేనే చ‌దివిస్తానని చెబుతూ సందీప్ కిష‌న్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. పిల్ల‌ల వివ‌రాల‌ను (sundeepkishancovidhelp@gmail.com) ఈ మెయిల్ అడ్ర‌స్ కు పంపించాల‌ని సందీప్ కిష‌న్ కోరారు. తాను త‌న టీమ్ తో క‌లిసి సాధ్య‌మైనంత మంది పిల్ల‌ల‌ను చూసుకుంటాన‌ని తెలిపారు. కొన్ని సంవ‌త్స‌రాల వ‌ర‌కూ అన్ని ఖ‌ర్చులూ తానే భ‌రిస్తాన‌ని సందీప్ కిష‌న్ తెలిపారు. ఇవి క‌ఠిన‌మైన ప‌రిస్థితుల‌ని ఈ స‌మ‌యంలో మ‌నుషులు ఒక‌రికొక‌రు అండ‌గా నిల‌బ‌డాల‌ని అన్నారు. ఇక చాలా తక్కువ మార్కెట్, తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ప్రజలకి అండగా నిలబడేందుకు వస్తుంటే మిగతా వాళ్ళకి ఏమయింది ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 


అభిమానులు సైతం మా హీరో అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, మా వాడు తోపురా అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా తమ హీరోలు ఏమి చేస్తున్నారో కామెంట్ చేస్తే బాగుంటుంది. నిజానికి తెలుగులో బడా హీరోలు ఒక సినిమా చేస్తే అందుకునే రెమ్యునరేషన్ తో సందీప్ కిషన్ పది సినిమాలు చేస్తాడు. అలాంటి సందీప్ కిషన్ తనను ఆదరిస్తున్న ప్రజల కోసం ఇంత చేస్తుంటే మరి ఆ పెద్ద హీరోలు ఇంకెంత చేయాలి ? కనీసం ఇలాంటి పరిస్థితుల్లో అయినా ముందుకు వస్తే మున్ముందు ప్రజల్లో పరువు నిలబడుతుంది. 










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ పెళ్లికి ముందు అలాంటి పార్టీలకు రమ్మనేవారు : సమీర్..

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>