BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/buses-bundhe1b24f9d-051d-402f-8c2c-31ec444dd7d7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/buses-bundhe1b24f9d-051d-402f-8c2c-31ec444dd7d7-415x250-IndiaHerald.jpgఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీలో రేపటి నుండి రెండు వారాల పాటు అమలు కానున్న మధ్యాహ్నం కర్ఫ్యూకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా, మధ్యాహ్నం 12 తర్వాత వాహనాలను పూర్తిగా ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 తర్వాత ఆర్టీసీ బస్సులు నిలిచి పోనున్నాయి. అంతర్ రాష్ట్ర, దూరప్రాంత బస్సులు కూడా నిలిచిపోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో buses bundh;amala akkineni;andhra pradesh;singapore;rtc;bus;cabinet;oxygenబ్రేకింగ్: ఏపీలో బస్సులు బంద్..!!బ్రేకింగ్: ఏపీలో బస్సులు బంద్..!!buses bundh;amala akkineni;andhra pradesh;singapore;rtc;bus;cabinet;oxygenTue, 04 May 2021 15:42:00 GMTఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీలో రేపటి నుండి రెండు వారాల పాటు అమలు కానున్న మధ్యాహ్నం కర్ఫ్యూకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది.  మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా, మధ్యాహ్నం 12 తర్వాత వాహనాలను పూర్తిగా ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 తర్వాత ఆర్టీసీ బస్సులు నిలిచి పోనున్నాయి. అంతర్ రాష్ట్ర, దూరప్రాంత బస్సులు కూడా నిలిచిపోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మిలియన్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉండగా.. సింగపూర్ నుంచి 20 ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>