CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/chee-chee-the-son-in-law-who-made-his-aunt-pregnant859e8c02-8bb9-4751-bf86-d80a5d38e62a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/chee-chee-the-son-in-law-who-made-his-aunt-pregnant859e8c02-8bb9-4751-bf86-d80a5d38e62a-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా తోబుట్టువుల, బిడ్డల కాపరులనే నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ తల్లి తన కూతురి సంసారంలో చిచ్చు పెట్టింది. కూతురు భర్తతో రాసలీలలు సాగించింది. ఆమె ఇంట్లో లేని సమయంలో అల్లుడితో శృంగారం చేయడమే కాదు.pregnant;women;mexico;smart phone;marriage;husband;wife;woman;cheque;chattingఛీ.. ఛీ.. అత్తను గర్భవతిని చేసిన అల్లుడు..!ఛీ.. ఛీ.. అత్తను గర్భవతిని చేసిన అల్లుడు..!pregnant;women;mexico;smart phone;marriage;husband;wife;woman;cheque;chattingTue, 04 May 2021 11:14:35 GMTనేటి సమాజంలో మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా తోబుట్టువుల, బిడ్డల కాపరులనే నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ తల్లి తన కూతురి సంసారంలో చిచ్చు పెట్టింది. కూతురు భర్తతో రాసలీలలు సాగించింది. ఆమె ఇంట్లో లేని సమయంలో అల్లుడితో శృంగారం చేయడమే కాదు. అతడితోనే గర్భవతి అయి సభ్య సమాజం ముందు దోషిగా నిలిచింది. ఈ ఘటన ఇటీవలే మెక్సికోలో జరిగింది. మెక్సికో నగరంలో లారెన్ అనే మహిళ పాల్ అనే వ్యక్తిని ప్రేమించింది. పాల్ ద్వారా ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

అయితే.. సమాజంలో బాగుండదు అని చెప్పి ఆమె తల్లి జూలీ, వారిద్దరికి వివాహం జరిపించింది. పెళ్ళైన తరువాత వాల్, పాల్ ఇద్దరు హనీమూన్ కు వెళ్లారు. వీరి చిన్నారి ఆలనా పాలనా చూసుకుంటుందని చెప్పి తల్లి జూలీని కూడా వెంట తీసుకెళ్లారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. వాల్ తన బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళినపుడు జూలీ, అల్లుడు పౌల్ కు దగ్గరైంది.ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది.

ఇక అసలు విషయం ఏమిటంటే.. అతడు భార్యతో కంటే అత్తతోనే పాల్ ఎక్కువగా ఉంటున్నాడు. చనువుగా ఉంటున్నాడు. అయితే అత్త జూలీతో శారీరక బంధం కూడా ఏర్పడింది. లారెన్ ఇంట్లో లేని సమయంలో కొత్త పెళ్లి జంట లాగా బెడ్రూంలో రెచ్చిపోయి శృంగారం చేసుకునేవారు. లోకం మరిచిపోయి ప్రవర్తించేవారు.

కాగా.. ఓ రోజు పాల్ ఫోన్ ను అతడి భార్య లారెన్ చెక్ చేయగా, తన సొంత తల్లితో చెప్పుకోలేని భాషలో చాటింగ్ ఒకటి కంటపడింది. దీంతో షాక్ అయ్యింది. అందులో తన భర్త పౌల్ తో చాటింగ్ చేసిన విషయాలు ఉన్నాయి. ఇద్దర్ని నిలదీసింది. అయితే ఇంతలోనే తల్లి జూలీ గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసి పాల్ భార్య లారెన్ షాక్ అయ్యింది. ఈ న్యూస్ ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Police or RAW Agent? Confusion over Balayya’s role in his next with Gopichand Malineni!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>