MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sv-rangarao25820f30-5536-4f66-9f33-7d3ebab8ae00-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sv-rangarao25820f30-5536-4f66-9f33-7d3ebab8ae00-415x250-IndiaHerald.jpgఏ తరం హీరోలు అయినా వ్యక్తిగత జీవితాల్లో మన నటులు ఎలా ఉంటారో చాల తక్కువ మందికి తెలుసు.. ఎవరి నేపథ్యం లో వారి వారి వారి జీవనాన్ని జీవిస్తూ వెండితెరమీదకి వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులను అలరించేవారు.. అలా తెలుగు చలన చిత్ర సీమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు ఎస్వీ రంగారావు గారు. అయన గొప్ప నటుడే కాకుండా పుస్తక ప్రియుడు కూడా.. ఆయనదగ్గర కొన్ని వెలపుష్ఠకాలు ఉండేవి.. షూటింగ్ లో గ్యాప్ దొరికిందంటే చాలు పుస్తకాల పురుగు గా మారేవారు.. sv rangarao;mithra;nageshwara rao akkineni;sv museum;chennai;traffic police;vఎస్.వి. రంగారావు చేతిలో రివాల్వర్ చూసి పోలీస్ కమిషనర్ రియాక్షన్..!!ఎస్.వి. రంగారావు చేతిలో రివాల్వర్ చూసి పోలీస్ కమిషనర్ రియాక్షన్..!!sv rangarao;mithra;nageshwara rao akkineni;sv museum;chennai;traffic police;vTue, 04 May 2021 19:00:00 GMTఏ తరం హీరోలు అయినా వ్యక్తిగత జీవితాల్లో మన నటులు ఎలా ఉంటారో చాల తక్కువ మందికి తెలుసు.. ఎవరి నేపథ్యం లో వారి వారి వారి జీవనాన్ని జీవిస్తూ వెండితెరమీదకి వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులను అలరించేవారు.. అలా తెలుగు చలన చిత్ర సీమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు ఎస్వీ రంగారావు గారు. అయన గొప్ప నటుడే కాకుండా పుస్తక ప్రియుడు కూడా.. ఆయనదగ్గర కొన్ని వెలపుష్ఠకాలు ఉండేవి.. షూటింగ్ లో గ్యాప్ దొరికిందంటే చాలు పుస్తకాల పురుగు గా మారేవారు..

ఆయనకు ఫోటోగ్రఫీ కూడా హాబీగా ఉండేది.. అప్పట్లోనే అయన దగ్గర ఎవరి దగ్గరలోని కెమెరాలు ఉండేవి..  16 ఎం.ఎం. కెమెరా కూడా ఉండేది. కొల్లేరు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి రమణీయ దృశ్యాలను 16 ఎం.ఎం. కెమెరాతో చిత్రీకరించి, చెన్నై తిరిగి వచ్చిన తర్వాత తన మిత్రులకు ప్రదర్శించి.. వారి ప్రశంసలు పొందేవారు. పౌరాణిక పాత్రలయినా, సాంఘిక పాత్రలైనా తనదైన శైలిలో ఆ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్నారు.. ఆయనకు ఎలాంటి వేషం ఇచ్చిన దానికి తగ్గట్లుగా పరివర్తనం చెంది, ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నటించడం ఎస్వీ రంగారావు గారికి అలవాటు.. అందుకే ఆయన ఎన్టీ రామారావు , ఏఎన్నార్ లాంటి గొప్ప నటులు అవ్వగలరు

ఆయనకున్న మంచి అలవాట్లలో పుస్తకం చదవడం, ఫోటోగ్రఫీ ఒకటైతే అయన వేటకు వెళ్ళేవాడు. అప్పట్లో వేటకెళ్ళడం నిషేధం కాదు కాబట్టి అయన వేటకు తరచు వెళ్లేవారు..  ఆ రోజుల్లో ప్రతి నెలా వేటకు వెళ్లేవారు. ఒక్కోసారి ఆయనతో పాటు శివాజీగణేశన్‌ కూడా వెళ్లేవారు. రంగారావు దగ్గర ఓ తుపాకీ ఉండేది. అది చాలా బరువైంది కూడా. వారానికి ఒకసారి ఆ తుపాకిని శుభ్రం చేసేవారు. ఒకసారి లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకి వెళితే నీట్‌గా ఉన్న ఆ తుపాకీని చూసి ఆయన ముచ్చటపడి, తన సిబ్బందిని పిలిచి ‘తుపాకీని ఎలా శుభ్రంగా ఉంచాలో ఈయన దగ్గర నేర్చుకోండి’ అని చెప్పడం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటల ఎపిసోడ్..... హడలుతున్న మంత్రులు ?

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>