MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jrntr-kiara-advani19b6e78f-3f3c-41bb-98bb-639a4411756f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jrntr-kiara-advani19b6e78f-3f3c-41bb-98bb-639a4411756f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. జక్కన్న రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సముద్రఖని, శ్రీయ, అజయదేవగన్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా కీరవాణి మ్యూజికjrntr-kiara advani;mahesh;ntr;ram charan teja;kiara advani;shiva;shriya;bharath;koratala siva;m m keeravani;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;tollywood;sri bharath;cinema;huzur nagar;dvv entertainment;lord siva;october;heroine;yuva;film nagar;nandamuri taraka rama rao;seetharamaraju;samuthirakani;alluri seetha rama raju;seetharama raju;ntr artsయంగ్ టైగర్ కి జోడీగా వసుమతి ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ..... ??యంగ్ టైగర్ కి జోడీగా వసుమతి ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ..... ??jrntr-kiara advani;mahesh;ntr;ram charan teja;kiara advani;shiva;shriya;bharath;koratala siva;m m keeravani;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;tollywood;sri bharath;cinema;huzur nagar;dvv entertainment;lord siva;october;heroine;yuva;film nagar;nandamuri taraka rama rao;seetharamaraju;samuthirakani;alluri seetha rama raju;seetharama raju;ntr artsTue, 04 May 2021 23:34:55 GMTటాలీవుడ్ కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. జక్కన్న రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సముద్రఖని, శ్రీయ, అజయదేవగన్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని అక్టోబర్ 13న పలు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనుంది యూనిట్. ఇక దీని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరొక పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ ఎన్టీఆర్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న కొరటాల, ప్రస్తుతం తన బృందంతో కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు టాక్.

ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికయిందని అంటున్నారు. గతంలో మహేష్ తో కొరటాల తీసిన భరత్ అనే నేను మూవీలో కియారా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె పోషించిన వసుమతి పాత్ర యొక్క పెర్ఫార్మన్స్ కి మెచ్చిన కొరటాల మరొక్కసారి ఇందులో కూడా ఆమె అయితేనే బాగుంటుందని భావించి ఎంపిక చేశారని, త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రానుందని చెప్తున్నారు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ కి అటువంటి పాత్ర పడితే .... గత రికార్డుల చీటీ చిరిగిపోవలసిందే ..... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>