MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha76722c3e-a226-4b8d-aa02-7c1d1981b009-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha76722c3e-a226-4b8d-aa02-7c1d1981b009-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి త్రిష గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.trisha;business;trisha krishnan;tarun;varsha;india;tollywood;telugu;tamil;businessman;marriage;degree;remake;heroine;96;nuvvostanante nenoddantana;v;tarun kumarనటి త్రిష సినీ ప్రస్థానం..!నటి త్రిష సినీ ప్రస్థానం..!trisha;business;trisha krishnan;tarun;varsha;india;tollywood;telugu;tamil;businessman;marriage;degree;remake;heroine;96;nuvvostanante nenoddantana;v;tarun kumarTue, 04 May 2021 11:02:03 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి త్రిష గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ హీరోలందరితో ఆమె నటించింది.

త్రిష 1999లో మిస్ చెన్నైగా ఎంపికైంది. 2001లో మిస్ ఇండియా స్మైల్‌గా ఎంపికైంది. త్రిష విద్యాభ్యాసం చెన్నైలో జరిగింది. ఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో  బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘మౌనం పేసియదే’’ సినిమాలో ఓ పాత్రలో నటించింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. వర్షం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

ఆ మధ్య వచ్చిన తమిళ చిత్రం '96' అక్కడ మంచి విజయం సాధించింది. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో తెలుగువారు ఈ  తమిళ చిత్రాన్నే చూసి భలేగా ఆనందించారు. దీని రీమేక్ గా తెలుగులో వచ్చిన 'జానూ' మన జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనిని బట్టే త్రిష కాసింత అందంగా కనిపిస్తే చాలు కనువిందు చేస్తుందనే నమ్మకంతో ఎంతోమంది తెలుగువారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే త్రిషకు తగ్గ కథలేవీ తెలుగులో లభించడం లేదు. దాంతో ఆమె అనువాద చిత్రాలతోనే సంతృప్తి చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా మళ్ళీ సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. మరోమారు ఓటీటీ ఫ్టాట్ ఫామ్స్ లో త్రిష చిత్రాలు చూసి జనం పులకించి పోతారని చెప్పవచ్చు. ఏది ఏమైనా త్రిష అందం ఈ నాటికీ హిందోళం పాడుతోందనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. తాజాగా త్రిషబిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారెవ్వా.. వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డ్..!!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>