MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varshini308834a6-0da0-49c9-9fc5-4ae60ca30ae7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varshini308834a6-0da0-49c9-9fc5-4ae60ca30ae7-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్లుగా హీరోయిన్ల కన్నా ఎక్కువగా హంగామా చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు.. ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న యాంకర్ లు తమ వాక్చాతుర్యంతో పాటు అందాల ప్రదర్శన కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు.. అనసూయ, రష్మి, వర్షిణి, శ్రీముఖి వంటి యాంకర్ లు బుల్లితెరపైకి అడుగుపెట్టాక ప్రేక్షకులకు వినోదంతో పాటు కన్నుల పండుగ కూడా లేకుండా పోయింది.. వారి ముద్దు ముద్దు మాటలతో పాటు, పొట్టి పొట్టి డ్రెస్సులు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.. varshini;anasuya bharadwaj;sreemukhi;kanna lakshminarayana;festival;media;love;comedy;pataas;pataas 1;v;anasuya 1;raccha;pattasబాయ్ ఫ్రెండ్ తో ఉన్న వర్షిణి ఫోటోలు లీక్..అతడి ప్రేమలో..!!బాయ్ ఫ్రెండ్ తో ఉన్న వర్షిణి ఫోటోలు లీక్..అతడి ప్రేమలో..!!varshini;anasuya bharadwaj;sreemukhi;kanna lakshminarayana;festival;media;love;comedy;pataas;pataas 1;v;anasuya 1;raccha;pattasTue, 04 May 2021 13:00:00 GMTబుల్లితెరపై యాంకర్లుగా హీరోయిన్ల కన్నా ఎక్కువగా హంగామా చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు.. ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న యాంకర్ లు తమ వాక్చాతుర్యంతో పాటు అందాల ప్రదర్శన కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు.. అనసూయ, రష్మి, వర్షిణి, శ్రీముఖి వంటి యాంకర్ లు బుల్లితెరపైకి అడుగుపెట్టాక ప్రేక్షకులకు వినోదంతో పాటు కన్నుల పండుగ కూడా లేకుండా పోయింది.. వారి ముద్దు ముద్దు మాటలతో పాటు, పొట్టి పొట్టి డ్రెస్సులు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి..

ఇక సోషల్ మీడియా వేదికగా వారు చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు.. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ అప్డేట్ ని పెడుతూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు.. ఇటీవలే శ్రీముఖి అండ్ బ్యాచ్ గోవాలో చేసిన అందాల రచ్చ సంగతి అందరికీ తెలిసిందే.. ఈజీగా మర్చిపోయే ఫోటోలను వాళ్ళు పెట్టలేదు వాళ్ళు.. యాంకర్ లు షోలు చేసిన చేయకున్నా తమ గ్లామర్ షో ను మాత్రం ప్రేక్షకులకు పంచడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు.. ఇక బుల్లితెరపై కి బాణం లా దూసుకొచ్చిన మరొక అందమైన యాంకర్ వర్షిణి..

పటాస్ షో తో యూత్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న వర్షిణి ఢీ అనే షో తో మరింత పాపులర్ అయ్యింది.. తనకున్న పాపులారిటీ తో ఇప్పుడు మాటీవీలో ఓ కామెడీ షో కు యాంకర్ గా చేస్తూ రెండు చేతుల బాగానే డబ్బు సంపాదిస్తుంది.. కాగా తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో ఒకటి బయటకు రిలీజ్ చేసింది.. తన సోషల్ మీడియా  లో సదరు వ్యక్తి యొక్క మొహాన్ని కనబడకుండా పోస్ట్ చేసి వర్షిని ఎంతో జాగ్రత్త పడగా ఇది ఆమె బాయ్ ఫ్రెండ్ యొక్క ఫోటోను అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వర్షిణి తాను లవ్ లో ఉన్నానని ఈ ఫోటో ద్వారా చెప్పేసి  కుర్రకారు హృదయాల్ని నిరాశపరిచింది అని చెప్పాలి..కాగా ఈ ఫోటో ను వెంటనే డిలీట్ చేసింది వర్షిణి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>