MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pawand4d01e23-fbcc-4bd0-8456-371b0e3ae252-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pawand4d01e23-fbcc-4bd0-8456-371b0e3ae252-415x250-IndiaHerald.jpgతెలుగునాట పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏ రేంజ్ లో ప్రేక్షకులు ఆనందిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. . టాలీవుడ్ లో ఆయన రెగ్యులర్ గా సినిమాలు తీసే టైం లో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు..ఇప్పుడు రెగ్యలర్ తీయకపోయినా ఆ స్థానానికి వచ్చిన నష్టం ఏమీలేదు.. ఇటీవలే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చేసిన వకీల్ సాబ్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పవచ్చు.. pawan;pawan;prakash raj;kalyan;raj;shankar;tollywood;cinema;telugu;producer;producer1;hero;service;house;red chilly powder;dilఅందుకే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో...!!అందుకే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో...!!pawan;pawan;prakash raj;kalyan;raj;shankar;tollywood;cinema;telugu;producer;producer1;hero;service;house;red chilly powder;dilTue, 04 May 2021 11:00:00 GMTపవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏ రేంజ్ లో ప్రేక్షకులు ఆనందిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. . టాలీవుడ్ లో ఆయన రెగ్యులర్ గా సినిమాలు తీసే టైం లో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు..ఇప్పుడు రెగ్యలర్ తీయకపోయినా ఆ స్థానానికి వచ్చిన నష్టం ఏమీ లేదు.. ఇటీవలే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చేసిన వకీల్ సాబ్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పవచ్చు..

ఈ రేంజ్ లో అభిమానం, పాపులారిటీ, క్రేజ్ ఉన్న హీరో టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే ఏ నటుడికి లేదని చెప్పాలి..  సినిమాల్లో స్టార్ గా ఓ ట్రెండ్ సృష్టించిన టైంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వెళ్లాడు.. అక్కడ కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి తన స్టామినా అదేవిధంగా ఉందని నిరూపించాడు.. ఏదేమైనా టాలీవుడ్ లోని వేరే హీరోలకంటే తను కొంత డిఫరెంట్ అని నిరూపించాడు పవన్ కళ్యాణ్.. అందుకు ఉదాహరణ వకీల్ సాబ్ సినిమా విషయంలో అయన చూపించిన సింప్లిసిటీ..

సినిమా కి నిర్మాత గా వ్యవహరించిన దిల్ రాజు కు  ఎలాంటి కండిషన్ లు పెట్టకుండానే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించాడు. వాస్తవానికి ఇంత పెద్ద హీరో సినిమా అంటే ఆ హీరో చెప్పినవే అన్నీ జరగాలి.. కాస్టింగ్ దగ్గరినుంచి ప్రతిదీ అయన చెప్పినవారే పెట్టుకోవాలి.. కానీ దిల్ రాజు కి ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు పవన్.. తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ తప్పా ఏ  విషయంలోనూ జోక్యం చేసుకోలేదు.. ఈ సినిమా లో ఒక్క పాపులర్ యాక్టర్ లేడు.. ప్రకాష్ రాజ్ తప్పా మిగితా నటించిన అందరు కూడా పెద్ద గా పేరు లేని వారే కావడం గమనార్హం.. అయినా కోట్లల్లో కలెక్షన్లు.. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ కి ఇంతకన్నా నిదర్శనం ఏదని చెప్పాలి.. ఆయనకు ఇటీవలే కరోనా సోకగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మరీ కొన్ని రోజులు హోమ్ కారంటైన్ లో ఉండి పూర్తిగా చక్కబడ్డాక బయటికి రావాలని నిర్ణయించుకున్నారట.. నెగిటివ్ వచ్చినా కూడా లోపల ఊపిరితిత్తులకు మాత్రం కొంత ఇన్ఫెక్షన్ ఉందని, అందుకే ఆయన శంకర్ పల్లిలో నూతన ఫామ్ హౌస్ లో  చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్.. ఇంత శాడిజమా.. టీడీపీ నేత ఆక్రోశం..!?

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>