TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bullipeat-whatsapp-sarikotha-fuither4178fdef-3e27-476c-a79a-89fa6f9baf74-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bullipeat-whatsapp-sarikotha-fuither4178fdef-3e27-476c-a79a-89fa6f9baf74-415x250-IndiaHerald.jpgప్రపంచంలో అతి ఒక్కరీకీ మొబైల్ అవసరం చాలా ఉంది. మొబైల్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా ఇట్టే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడానికి గల కారణం సోషల్ మీడియా. అలాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగించేటువంటి యాప్ లలో వాట్సప్ కూడా ఒకటి. ఈ మెసేజింగ్ యాప్ లు వాడేవారు కూడా సుమారుగా 2 బిలియన్లకు పైగా ఉన్నారు. ఈ వాట్స్అప్ ద్వారా మనం ఇతరులకు సందేహాలను పంపుతాము. అయితే ఈ వాట్సాప్ లో మెసేజ్ లు ఇతరులకు పంపేటప్పుడు తప్పులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి మరీ పంపడం ఎంతో ముఖ్యం. అయితే మరికొంతమంది వాయిస్ మెసేజ్ లను పంపుతూ ఉWHATSAPP REIVEW FEACHER;whatsapp;media;chequeబుల్లిపిట్ట : వాట్సప్ సరికొత్త ఫీచర్..బుల్లిపిట్ట : వాట్సప్ సరికొత్త ఫీచర్..WHATSAPP REIVEW FEACHER;whatsapp;media;chequeTue, 04 May 2021 20:00:00 GMT
ప్రపంచంలో అతి ఒక్కరీకీ మొబైల్ అవసరం చాలా ఉంది. మొబైల్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా ఇట్టే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడానికి గల కారణం సోషల్ మీడియా. అలాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగించేటువంటి యాప్ లలో వాట్సప్ కూడా ఒకటి. ఈ  మెసేజింగ్ యాప్ లు వాడేవారు కూడా సుమారుగా 2 బిలియన్లకు పైగా ఉన్నారు. ఈ వాట్స్అప్ ద్వారా మనం ఇతరులకు సందేహాలను పంపుతాము. అయితే ఈ వాట్సాప్  లో మెసేజ్ లు ఇతరులకు పంపేటప్పుడు  తప్పులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి  మరీ పంపడం ఎంతో  ముఖ్యం. అయితే మరికొంతమంది వాయిస్ మెసేజ్ లను  పంపుతూ ఉంటారు.


అలా మెసేజ్ లను ఒక్కోసారి మనం పరిశీలించకుండానే  సెండ్ చేస్తుంటాం. అలా సెండ్ చేసినప్పుడు , ఏదైనా తప్పుగా సెండ్ చేస్తే, అయ్యో.. తెలియకుండానే సెండ్ అయిపోయిందే అని  అనుకుంటూ ఉంటాం.. అందుకే ఇలాంటి తప్పులను సరి చేసుకోవడానికి వాట్సప్ సరికొత్త ఫీచర్లను  అందుబాటులోకి తీసుకువచ్చింది. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ఈ ఫీచర్ ని వాట్సాప్ పరీక్షిస్తోంది. అలాగే రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సీజర్ తో యూజర్లు వాయిస్ మెసేజ్, ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చు. అలాగే యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడులో మెసేజ్లను వినవచ్చు కూడా..

ఇక రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్ లను పంపేటప్పుడు, రివ్యూ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ను  ఆండ్రాయిడ్, ios ఫోన్లలో కూడా వాట్స్అప్ తీసుకురానుంది. ఈ ఫీచర్ గనుక వాట్సాప్ లో అందుబాటులోకి వస్తే, ప్రతి ఒక్కరూ ఇతరులకు సందేహాలు పంపించడానికి మరింత మక్కువ చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఇతరులకు సందేహాలు పంపేటప్పుడు, ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈ ఫీచర్ చక్కగా పనికి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఫీచర్, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది అని వాట్సప్ అధికారికంగా ప్రకటించింది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మనవడి కోసం తాత, నానమ్మ ఆత్మహత్య.. ఎందుకంటే..!

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>