BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-bussiness-idea4b50b2b1-97ea-4ce4-ae8a-afe1a8009540-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-bussiness-idea4b50b2b1-97ea-4ce4-ae8a-afe1a8009540-415x250-IndiaHerald.jpgడబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఆ ఆశ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎలాంటి వాటిలో డబ్బులు పెట్టాలి.. ఏదైనా రిస్క్ ఉంటుందా.. ఒకవేళ అది క్లిక్ అయితే ఎంత లాభం వస్తుంది.. ఒక వేళా పెట్టిన డబ్బులు పోతే ఎంత నష్టం వస్తుంది.. ఇలా చాలా మంది రక రకాలుగా ఆలోచిస్తారు.. కానీ కొంతమంది మాత్రం ఇవన్నీ ఎందుకు కొద్దిగా ఏదైనా స్కీమ్ లో కడితే అదే మెల్లగా డబుల్ అవుతుంది అనుకుంటారు..best bussiness idea;koti;adah sharma;good news;good newwzకేవలం 360 రూపాయలతో ఇలా చేస్తే కోటీశ్వరులు అయినట్లే..!కేవలం 360 రూపాయలతో ఇలా చేస్తే కోటీశ్వరులు అయినట్లే..!best bussiness idea;koti;adah sharma;good news;good newwzTue, 04 May 2021 20:00:00 GMTడబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఆ ఆశ కాస్త ఎక్కువ గానే ఉంటుంది. ఎలాంటి వాటి లో డబ్బులు పెట్టాలి.. ఏదైనా రిస్క్ ఉంటుందా.. ఒకవేళ అది క్లిక్ అయితే ఎంత లాభం వస్తుంది.. ఒక వేళా పెట్టిన డబ్బులు పోతే ఎంత నష్టం వస్తుంది.. ఇలా చాలా మంది రక రకాలుగా ఆలోచిస్తారు.. కానీ కొంతమంది మాత్రం ఇవన్నీ ఎందుకు కొద్దిగా ఏదైనా స్కీమ్ లో కడితే అదే మెల్లగా డబుల్ అవుతుంది అనుకుంటారు..


అలా ఆలోచించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అందుబాటులో ఉంది. అయితే దీనికి దీర్ఘ కాలం పాటు వేచి ఉండాలి. వెంటనే కోటీశ్వరులు అయిపోవాలంటే కుదరదు. అలాగే ఆర్థిక క్రమ శిక్షణ కూడా ఉండాలి. క్రమం తప్పకుండా డబ్బులు పెడుతూ వెళ్లాలి.మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకేసారి కాకుండా సిప్ రూపంలో డబ్బులు పెడితే మరింత బెనిఫిట్ పొందొచ్చని సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేస్తే మరీ మంచిదని అంటున్నారు.


25 ఏళ్ల వయసు లో ఇన్వెస్ట్‌మెంట్లను ప్రారంభిస్తే.. రిటైర్మెంట్ కల్లా ముందే కోటీశ్వరులు కావొచ్చు. 45 ఏళ్లకే రూ. కోటి పొందొచ్చు. దీని కోసం మీరు రోజుకు రూ.367 ఆదా చేయాలి. నెల చివరి లో డబ్బులు మ్యూచువల్ ఫండ్స్‌ లో పెట్టాలి. అంటే నెలకు రూ.11 వేలు ఇన్వెస్ట్ చేయాలి.ఇలా మీరు 20 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాలి. మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ.కోటి వస్తాయి. ఇక్కడ 12 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నాం. అంటే మీరు రిటైర్మెంట్ అవ్వడానికి ముందుగానే కోటీశ్వరులు అవ్వొచ్చు. ఇలాంటి వాటిని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.. మంచి లాభాలు వస్తాయి.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మనవడి కోసం తాత, నానమ్మ ఆత్మహత్య.. ఎందుకంటే..!

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>