BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpgసంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో రాజమహేంద్రవరం జైలులో ఉన్న డెయిరీ డైరెక్టర్‌ గోపాలకృష్ణన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాని జైలు సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం గోపాలకృష్ణన్‌కు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగిందని.. దీంతో ఆయనకు జైలు అధికారులు పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని తెలిపారు . దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.coronapositiveషాకింగ్: జైలులో ఉన్న ఆ డైరక్టర్ కు కరోనా..!!షాకింగ్: జైలులో ఉన్న ఆ డైరక్టర్ కు కరోనా..!!coronapositiveTue, 04 May 2021 11:39:00 GMT



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారెవ్వా.. వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డ్..!!

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>