MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/virata-parvamc81fa8a4-4dfd-4cb6-9eb1-e23bbfddbda4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/virata-parvamc81fa8a4-4dfd-4cb6-9eb1-e23bbfddbda4-415x250-IndiaHerald.jpg వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు మొదలు పెట్టాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్ సినిమాల షూటింగ్ కొంత మేర జరిగింది. కానీ కరోనా కారణంగా ఈ రెండు సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి. అయితే ముందుగా అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సాయిపల్లవి tollywood gossips;pawan;kalyan;nithya menon;pawan kalyan;cinema;remake;wife;heroine;sai pallaviపవన్ తో సాయి పల్లవి ట్యూన్ కుదరంది అందుకేనా?పవన్ తో సాయి పల్లవి ట్యూన్ కుదరంది అందుకేనా?tollywood gossips;pawan;kalyan;nithya menon;pawan kalyan;cinema;remake;wife;heroine;sai pallaviTue, 04 May 2021 14:00:00 GMT

వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు మొదలు పెట్టాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్ సినిమాల షూటింగ్ కొంత మేర జరిగింది. కానీ కరోనా కారణంగా ఈ రెండు సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి. అయితే ముందుగా అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సాయిపల్లవి నటించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 


యూనిట్ కూడా ఆమెను సంప్రదించగా ఆమె అందుకు ఒప్పుకుందని కచ్చితంగా పవన్ భార్య పాత్రలో సాయి పల్లవి కనిపించనుందని అన్నారు. కానీ అనూహ్యంగా ఆమె సినిమా నుంచి తప్పుకుంది. నిర్మాతలు డేట్స్ కారణంగానే ఆమె తప్పు కుందని చెప్పినా ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే సినిమాలో నటించేందుకుగాను సాయి పల్లవి దాదాపు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఒక హీరోయిన్ కి మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ పెట్టడం అంటే చాలా ఎక్కువ అని భావించిన నిర్మాతలు అంత ఇచ్చుకోలేమని చెప్పారట. 


అయితే ఆమె అంత అయితేనే చేస్తానని చెబుతూ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ నిత్యామీనన్ ను సంప్రదించినప్పుడు ఆమె ఎలాగూ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు కాబట్టి నిర్మాతలు అనుకున్న అమౌంట్ కే ఆమె చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. సో సాయిపల్లవి ప్లేస్ లో నిత్యమీనన్ ఎంటర్ అయింది అన్నమాట. ఇక సినిమా షూటింగ్ కరోనా పరిస్థితులు మళ్ళీ చక్కబడ్డాక మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్న పూర్తి స్థాయిలో ఇంకా యాక్టివ్ కాలేదు. ఆయన యాక్టివ్ అయ్యాకనే షూటింగ్ మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'నో చాన్స్.. లాక్ డౌన్ పెట్టాల్సిందే.. '

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>