MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman02bdebc7-e3c1-4e4f-8145-c18b7a41421d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman02bdebc7-e3c1-4e4f-8145-c18b7a41421d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటారు హీరోలు.. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు అయితే రెమ్యునరేషన్ తో పాటు సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారు.. ఇవే కాకుండా వారికి యాడ్ ల రూపంలో కూడా కోట్ల రూపాయలకు ఇస్తుంటారు నిర్వాహకులు.. దీంతో వారి ఆస్తులు వందల, వేల కోట్లకు పెరిగిపోయిందని చెప్పొచ్చు.. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం వీరి ఆస్తులు ఇలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. salman;aamir khan;akshay kumar;aly khan;anupam kher;badshah;dharmendra;hrithik roshan;kamal hassan;kumaar;saif ali khan;salman khan;akshay;ali;roshan;ameer khan;bollywood;tollywood;cinema;survey;hero;mr perfect;misterబాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!salman;aamir khan;akshay kumar;aly khan;anupam kher;badshah;dharmendra;hrithik roshan;kamal hassan;kumaar;saif ali khan;salman khan;akshay;ali;roshan;ameer khan;bollywood;tollywood;cinema;survey;hero;mr perfect;misterTue, 04 May 2021 17:00:00 GMTబాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటారు హీరోలు.. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు అయితే రెమ్యునరేషన్ తో పాటు సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారు.. ఇవే కాకుండా వారికి యాడ్ ల రూపంలో కూడా కోట్ల రూపాయలకు ఇస్తుంటారు నిర్వాహకులు.. దీంతో వారి ఆస్తులు వందల, వేల కోట్లకు పెరిగిపోయిందని చెప్పొచ్చు.. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం వీరి ఆస్తులు ఇలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
 
బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటారు అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు.. కేవలం పారితోషకం తోనే ఆగకుండా వీరు సినిమా లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటారు.. అలా అలా మన బాలీవుడ్ హీరోల ఆస్తులు ఎన్ని వందల వేల కోట్లో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ దాదాపు నాలుగు వేల కోట్లు అని అంచనా.. బిగ్ బీ అమితాబచ్చన్ ఆస్తుల విలువ 2660 కోట్లు అని సర్వే చెబుతోంది.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ రెండు వేల ఒక వంద కోట్ల పై మాటే అని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ జనాలు..

ఈ జాబితాలో తర్వాత ఉన్న హీరో అక్షయ్ కుమార్.. 1600 కోట్ల ఆస్తులతో బాలీవుడ్ లో కాకుండా దేశంలోనే సంపన్నుడిగా ఉన్నారు.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 1200 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నాడు.. సైఫ్ అలీ ఖాన్ 660 కోట్లు, అనుపమ్ ఖేర్ 465 కోట్లు, ధర్మేంద్ర 465 కోట్లు, కమల్ హాసన్ 450 కోట్లు, హృతిక్ రోషన్ 350 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఈ సర్వే ఊహించింది.. టాలీవుడ్ లోనూ ఇప్పుడు ఈ రేంజ్ లో సంపాదిస్తూ బాలీవుడ్ కి పోటీ ఇస్తున్నారు మన హీరోలు.. ప్రస్తుతం ఒక్కొక్కరూ 50 కోట్ల దాకా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట..త్వరలోనే అది 100 కోట్లకు వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యువతకి స్ఫూర్తి ..పూనావాలా..

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>