MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7c66cc3a-b177-43e8-bfe5-85db24e160ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7c66cc3a-b177-43e8-bfe5-85db24e160ff-415x250-IndiaHerald.jpgఅందరూ ఊహించినట్లుగానే మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది రోజుల క్రితం వెలువడింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కొంతమేర జరిపిన తర్వాత వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా షూటింగ్ మొtollywood;cbn;mahesh;govinda;geetha;govi;mahesh babu;rajeev;rajiv kanakala;trivikram srinivas;hyderabad;cinema;research and analysis wingమహేష్ - త్రివిక్రమ్ సినిమాకి 'అతడు' వాసన!మహేష్ - త్రివిక్రమ్ సినిమాకి 'అతడు' వాసన!tollywood;cbn;mahesh;govinda;geetha;govi;mahesh babu;rajeev;rajiv kanakala;trivikram srinivas;hyderabad;cinema;research and analysis wingTue, 04 May 2021 13:00:00 GMTఅందరూ ఊహించినట్లుగానే మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది రోజుల క్రితం వెలువడింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కొంతమేర జరిపిన తర్వాత వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటిస్తున్నాడని అంటున్నారు. అయితే సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సూపర్ హిట్ గా నిలిచిన అతడు సినిమాకు సంబంధించిన ఫ్లేవర్ దీనికోసం వాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాను త్రివిక్రమ్ పార్ధు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపోస్తోంది.

మహేష్ బాబుకి కూడా ఈ టైటిల్ నచ్చిందని అంటున్నారు. దీంతో వీలయినంతగా ఇదే టైటిల్ ను సినిమా ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక అతడు సినిమాలో మహేష్ బాబు పోషించిన పాత్ర పేరు పార్ధు అనే సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి రాజీవ్ కనకాల పేరును తీసుకుని అతని కుటుంబం దగ్గరకు వెళతాడు మహేష్. అలా పార్ధుగా మారి అదే కుటుంబానికి చివరి దాకా ఎలా అండగా ఉన్నాడు అనే అంశాన్ని అతడు సినిమాలో చూపించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా ఫ్లవర్ దీనికి కూడా వాడుకునేందుకు త్రివిక్రమ్ ఈ మేరకు ప్లాన్ చేసాడు అనే వాదన వినిపిస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>