MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయనాన్ని అందుకున్నాయి. మహేష్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.mahesh babu;mahesh;ntr;anil kapoor;kiara advani;suresh;allu arjun;anil music;keerthi suresh;kirti;srinivas;trivikram srinivas;bollywood;cinema;rajani kanth;ala venkatapuram lo;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;father;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramloసూపర్ స్టార్ కి ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ ఎవరంటే..?సూపర్ స్టార్ కి ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ ఎవరంటే..?mahesh babu;mahesh;ntr;anil kapoor;kiara advani;suresh;allu arjun;anil music;keerthi suresh;kirti;srinivas;trivikram srinivas;bollywood;cinema;rajani kanth;ala venkatapuram lo;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;father;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramloTue, 04 May 2021 09:00:00 GMTమహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయనాన్ని అందుకున్నాయి. మహేష్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటించబోతున్నాడట. మహేష్ ఫాదర్ గా అనిల్ కపూర్ నటిస్తాడని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అనిల్ కపూర్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని సమాచారం. అది పక్కా డాన్ పాత్ర అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పాత్ర కూడా డాన్ పాత్రకు ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోవాలనుకుంటున్నారట.

కాగా.. త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు. అందుకే చిన్న పాత్రల్లో కూడా పెద్ద నటీనటులనే తీసుకుంటున్నాడు. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తరువాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా కాబట్టి, ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీవారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా సగం షెడ్యూల్ పూర్తి చేసుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>