WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancyf335d6a8-2992-4b41-9cd4-e9f43d390d24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancyf335d6a8-2992-4b41-9cd4-e9f43d390d24-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటాము. కానీ మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఇక గర్భధారణ విషయం గురించి మనకు చాలా విషయాలు తెలుసు అని అనుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ముత్యాల గర్భం గురించి విన్నారా? తెలియకపోతే కచ్చితంగా ఈ గర్భం గురించి తెలుసుకోవాల్సిందే.pregnancy;poornaఅమ్మ: ముత్యాల గర్భం గురించి మీకు తెలుసా..!అమ్మ: ముత్యాల గర్భం గురించి మీకు తెలుసా..!pregnancy;poornaTue, 04 May 2021 15:04:00 GMT
అయితే ముత్యాల గర్భం ధరించిన వారు సాధారణ గర్భవతులు లాగే వీరికి కూడా కడుపు పెరుగుతుంది. కానీ గర్భం లోపల బిడ్డ ఉండదు. వైద్యుని దగ్గర స్కానింగ్ వంటివి చేయించినపుడు లోపల ఉన్న బిడ్డ కనపడదు. ఈ ముత్యాల గర్భం ధరించిన వారు కడుపు ఎంతో పెద్దగా ఉంటుంది.అలా కడుపు పెద్దగా ఉండటం చూసి కవలలు ఉన్నారు అనే భ్రమలో ఉంటారు. అయితే ఈ ముత్యాల గర్భం ఎలా వస్తుంది? దానికి చికిత్స ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇక సాధారణ గర్భం ధరించిన వారి మాదిరే, ముత్యాల గర్భం ధరించిన వారికి కూడా గర్భవతుల లక్షణాలు అన్నీ ఉంటాయి. వాంతులు అవ్వడం, హార్మోన్ల అసమతుల్యత, నీరసంగా ఉండటం, అధిక రక్తపోటు ఇవన్నీ కూడా సాధారణ గర్భవతుల లక్షణాలను పోలి ఉంటుంది. కానీ గర్భంలో మాత్రం పిండం ఎదుగుదల ఉండదు. ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే..సాధారణంగా ఒక పిండం ఏర్పడాలంటే ఆరోగ్యకరమైన శుక్రకణం ఆరోగ్యకరమైన అండంతో కలిసి సంయోగం చెందినప్పుడు మాత్రమే పిండం ఏర్పడుతుంది.

అంతేకాదు.. ముత్యాల గర్భంలో మాత్రం ఆరోగ్యవంతమైన శుక్రకణం క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో సంయోగం చెంది శుక్రకణాలను రెట్టింపు చేసుకుంటుంది. దీనిలో మరో రకం కూడా ఉంది.శుక్రకణాలు ఒక కాలీ అండంతో సంయోగం చెందినప్పుడు ఆ అండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. అండం తాలూకు క్రోమోజోములు ఉండవు అలాంటి గర్భాన్ని సంపూర్ణ ముత్యాల గర్భం అంటారు. ఈ గర్భం ఏర్పడినప్పుడు గర్భాశయంలో పిండం ఉండదు. కేవలం ముత్యాలు వంటి బుడగలు మాత్రమే ఏర్పడి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆరా మజాకా.. కంచుకోటలు నిర్మించుకుంటున్న సీఎం.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>