PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sonia-gandhi-modibfeaad7f-d1c3-48d5-9e02-f899fc9b7fe5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sonia-gandhi-modibfeaad7f-d1c3-48d5-9e02-f899fc9b7fe5-415x250-IndiaHerald.jpgదేశంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా చావులను మనం చూస్తున్నాం. సునామీ కంటే కూడా భయంకరంగా కరోనా తీవ్రత ఇప్పుడు దేశంలో భారీ గా ఉంది. కరోనా కేసులు కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి కరోనా తీవ్రత ఇప్పుడు అత్యంత భయంకరంగా ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోడీ మీడియాతో మాట్లాడకపోవడం అంతే కాకుండా కనీసం మీడియా ముందు కనబడక పోవటం పట్ల కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పట్లో సోనియాsonia gandhi,modi;modi;soniagandhi;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;media;prime minister;minister;tsunami;central government;international;narendraమోడీ విషయంలో సోనియాకు ఇంత ముందు చూపు ఉందా...? 2014 లోనే చెప్పింది పాపం...!మోడీ విషయంలో సోనియాకు ఇంత ముందు చూపు ఉందా...? 2014 లోనే చెప్పింది పాపం...!sonia gandhi,modi;modi;soniagandhi;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;media;prime minister;minister;tsunami;central government;international;narendraTue, 04 May 2021 10:16:44 GMTదేశంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా చావులను మనం చూస్తున్నాం. సునామీ కంటే కూడా భయంకరంగా కరోనా తీవ్రత ఇప్పుడు దేశంలో భారీ గా ఉంది. కరోనా కేసులు కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి కరోనా తీవ్రత ఇప్పుడు అత్యంత భయంకరంగా ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోడీ మీడియాతో మాట్లాడకపోవడం అంతే కాకుండా కనీసం మీడియా ముందు కనబడక పోవటం పట్ల కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పట్లో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి గా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించిన ఆమె ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అప్పట్లో గట్టిగా టార్గెట్ చేయడం మనం చూశాం. ఈ క్రమంలోనే గతంలో మోడీ చరిత్రను ఆమె ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. శవాలతో ప్రధానమంత్రి వ్యాపారం చేస్తారు అంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అప్పట్లో సోనియా చేసిన వ్యాఖ్యలు నిజమే అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

ముందుచూపుతో ప్రధానమంత్రి విషయంలో ఆరోపణలు చేశారని దేశ ప్రజలు మోడీ ని నమ్మి మోసపోయారు అని అంటున్నారు. దేశంలో కరోనా కేసులు స్థాయిలో ఉన్నా సరే ఆయన ఎన్నికలు ప్రచారం నిర్వహించడం పట్ల అలాగే అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన శవాలతో వ్యాపారం చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సోనియాగాంధీ అప్పట్లో మోడీ విషయంలో ముందు చూపుతో వ్యాఖ్యలు చేశారని ఆ మాటలు నమ్మి ఉంటే దేశంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు అని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఫల్యాలను బాగా బయటపెడుతున్నాయి అనే మాట వాస్తవం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్యా ఆ ధైర్యం ఏంద‌య్యా.. !

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>