BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. దీపికా ప‌దుకోన్ ఇంట్లో అంద‌రకీ కొవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆమె తండ్రి, మాజీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాశ్ ప‌దుకోన్‌, ఆమె త‌ల్లి ఉజాలా, చెల్లెలు అనీషాల‌కు క‌రోనా సోకింది. ప‌ది రోజుల కింద‌ట ఇంట్లో అంద‌రికీ స్వ‌ల్ప ల‌క్షణాలు క‌నిపించాయ‌ని, దీంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింద‌ని ప్రకాశ్ స‌న్నిహితుడు, ఆయ‌న బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ విమ‌ల్ కుమార్ చెప్పారు. వారం రోజులు ఇంట్లోనే ఉన్నా ప్ర‌కాశ్‌కు జ్వ‌రం త‌గ్గ‌క‌corona positive;kumaar;tara;heroine;fatherఅందాల తార ఇంట్లో అంద‌రికీ క‌రోనా..!!అందాల తార ఇంట్లో అంద‌రికీ క‌రోనా..!!corona positive;kumaar;tara;heroine;fatherTue, 04 May 2021 15:35:00 GMTస్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. దీపికా ప‌దుకోన్ ఇంట్లో అంద‌రకీ కొవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆమె తండ్రి, మాజీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాశ్ ప‌దుకోన్‌, ఆమె త‌ల్లి ఉజాలా, చెల్లెలు అనీషాల‌కు క‌రోనా సోకింది. ప‌ది రోజుల కింద‌ట ఇంట్లో అంద‌రికీ స్వ‌ల్ప ల‌క్షణాలు క‌నిపించాయ‌ని, దీంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింద‌ని ప్రకాశ్ స‌న్నిహితుడు, ఆయ‌న బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ విమ‌ల్ కుమార్ చెప్పారు. వారం రోజులు ఇంట్లోనే ఉన్నా ప్ర‌కాశ్‌కు జ్వ‌రం త‌గ్గ‌క‌పోవ‌డంతో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేసిన‌ట్లు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 20వేలకు పైగా కేసులు..!!

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>