MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/today-is-the-birthday-of-the-legendary-director-dasari-narayana-rao34de1acc-bfca-46ff-9df4-8d7f482ee2eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/today-is-the-birthday-of-the-legendary-director-dasari-narayana-rao34de1acc-bfca-46ff-9df4-8d7f482ee2eb-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో లెజండ్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకు సినిమా అంటే ఎనలేని ప్రేమ. సినిమా పెద్ద, చిన్నదా అనే వ్యత్యాసం లేదు. కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. తెలుగు చిత్ర సీమకు పెద్దన్నలా వ్యవహరించిన దాసరి నారాయణ రావు జయంతి నేడు.Dasari Narayana Rao;jayanthi;chinna;dasari narayana rao;prema;godavari river;andhra pradesh;district;cinema;tamil;kannada;love;director;prize;letter;gift;darsakudu;kims hospital;party;jayam;chitramనేడు లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు జయంతినేడు లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు జయంతిDasari Narayana Rao;jayanthi;chinna;dasari narayana rao;prema;godavari river;andhra pradesh;district;cinema;tamil;kannada;love;director;prize;letter;gift;darsakudu;kims hospital;party;jayam;chitramTue, 04 May 2021 07:30:00 GMTడైరెక్టర్ దాసరి నారాయణ రావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకు సినిమా అంటే ఎనలేని ప్రేమ. సినిమా పెద్దదా, చిన్నదా అనే వ్యత్యాసం లేదు. కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. తెలుగు చిత్ర సీమకు పెద్దన్నలా వ్యవహరించిన దాసరి నారాయణ రావు జయంతి నేడు. ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన తలుపు తట్టేవాళ్లు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రి సినిమాల‌కు వ‌చ్చేవారు.

దాసరి నారాయణ రావు 1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు. కుటుంబం ఉన్న నడివయసు వ్యక్తితో మేఘసందేశం లాంటి ప్రేమకథ తీయడం ఆయన ధీరత్వాన్ని ప్రదర్శించింది. అత్యధిక చిత్రాల చేసిన దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

అతితక్కువ కాలంలో ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు.  ఈయన సినీపరిశ్రమే కాకుండ కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. దాసరి నటించిన సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. తాతా మనవడు సినిమాకి గాను నంది అవార్డు అందుకున్నాడు. స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందాడు. దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>