BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcrcc02983f-578b-4f78-be40-1d71ddb992d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcrcc02983f-578b-4f78-be40-1d71ddb992d5-415x250-IndiaHerald.jpgతెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ను భూక‌బ్జా ఆరోప‌ణ‌ల విష‌యంలో కేసీఆర్ మంత్రివ‌ర్గం నుంచే బ‌ర్త‌ర‌ఫ్ చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈటెల అంశం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదుపుతోంది. తాజాగా ఇదే అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేవరయాంజల్ ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 437 సర్వే నెంబరు లో మంత్రి కేటీఆర్ తో పాటు ఒక పత్రిక ఎండీ దామోదర్ రావుకు భూములున్నాయని రేవంత్ రెడ్డి అkcr;kcr;ktr;revanth;telangana;revanth reddy;congress;mp;chief minister;cbi;survey;minister;letter;reddyభూక‌బ్జా కోర‌ల్లో కేసీఆర్ ఫ్యామిలీ.. సంచ‌ల‌న విష‌యాలుభూక‌బ్జా కోర‌ల్లో కేసీఆర్ ఫ్యామిలీ.. సంచ‌ల‌న విష‌యాలుkcr;kcr;ktr;revanth;telangana;revanth reddy;congress;mp;chief minister;cbi;survey;minister;letter;reddyTue, 04 May 2021 08:45:20 GMTతెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ను భూక‌బ్జా ఆరోప‌ణ‌ల విష‌యంలో కేసీఆర్ మంత్రివ‌ర్గం నుంచే బ‌ర్త‌ర‌ఫ్ చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈటెల అంశం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదుపుతోంది. తాజాగా ఇదే అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేవరయాంజల్ ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

437 సర్వే నెంబరు లో మంత్రి కేటీఆర్ తో పాటు ఒక పత్రిక ఎండీ దామోదర్ రావుకు భూములున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన సేల్ డీడ్ కాపీలను రేవంత్ రెడ్డి బయటపెట్టారు. దీనిపై రేవంత్ సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకు అండగా సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>