BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgమెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ కు నాలుగు వైపులా నుండి చెక్ పెట్టె ప్రయత్నం చేస్తునాన్రు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్. ఇక తాజాగా దేవరయాంజాల్‌ పరిధిలో గల ఈటల భూముల విషయంలో సైతం ఒక కమిటీ ని వేసిetela;eatala rajendar;district;chief minister;minister;cheque;medak;anti-corruption bureau;etela rajenderనలువైపులా ఈటలకు బిగుస్తున్న ఉచ్చు!నలువైపులా ఈటలకు బిగుస్తున్న ఉచ్చు!etela;eatala rajendar;district;chief minister;minister;cheque;medak;anti-corruption bureau;etela rajenderTue, 04 May 2021 08:44:00 GMTమెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ కు నాలుగు వైపులా నుండి చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్. ఇక తాజాగా దేవరయాంజాల్‌ పరిధిలో గల ఈటల భూముల విషయంలో సైతం ఒక కమిటీ ని వేసి విచారణ చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇక ఈ కమిటీ కోసం ఏసీబీ, ఇంటిలిజెన్స్‌ విభాగాలు రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తుంది. సోమవారం రోజు ఈటల పౌల్ట్రీ ఫామ్ ల నిర్మాణానికి సంబందించిన అనుమతులు, వాటి పన్నుల చెల్లింపు కు సంబందించిన విచారణ మొదలు పెట్టారు. వీటన్నింటిపై ఒక నివేదిక తయారు చేయబోతున్నట్టు సమాచారం.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకు అండగా సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>