MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya01a9ea80-ef0a-42a0-b04a-aa47509956d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya01a9ea80-ef0a-42a0-b04a-aa47509956d4-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.. . సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన వస్తుండగా సినిమా లోని సారంగదారియా పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే..ఇప్పటికీ సారంగదారియా సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది. naga chaitanya;business;nri;pawan;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;geetha;naga;nageshwara rao akkineni;sekhar;vikram;india;kamma;cinema;sangeetha;naga aswin;youtube;you tube;love;hero;chaitanya 1;sai pallavi;mangli;love story;fidaaషాక్‌లో నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' స్టోరీ లైన్ లీక్షాక్‌లో నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' స్టోరీ లైన్ లీక్naga chaitanya;business;nri;pawan;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;geetha;naga;nageshwara rao akkineni;sekhar;vikram;india;kamma;cinema;sangeetha;naga aswin;youtube;you tube;love;hero;chaitanya 1;sai pallavi;mangli;love story;fidaaMon, 03 May 2021 14:00:00 GMTఅక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిం దే.. ఫీల్ గుడ్ చిత్రా ల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.. . సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా యి.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన వస్తుండగా సినిమా లోని సారంగదారియా పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే..ఇప్పటికీ సారంగదారియా సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది.

 మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ సంగీతం అందించగా ఈ పాటకు ఫుల్ ఫిదా అయిపోతున్నారు విన్న ప్రేక్షకులు..శేఖర్ కమ్ముల  ఫిదా సినిమా తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి చేస్తు న్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక  మనం లాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.. మనం లాగే వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే  పూర్తి చేసుకోగా మిగతా పనులను శరవేగంగా పూర్తి చేసేస్తోంది చిత్రబృందం..

కాగ ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా మొదలయ్యాయి. హీరో ఎన్నారై బిజినెస్ మెన్ గా నటిస్తున్నాడు. తన జన్మరహస్యం.. పుట్టుక మూలాల గురించి తెలుసుకుని ఇండియా కు వస్తాడు. అక్కడ తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను వెదికేందుకు ప్రయాణం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సంఘటనలే థ్యాంక్ యూ కథ అని తెలుస్తుంది. మనం సినిమా లో పునర్జన్మ కాన్సెప్ట్ చూపించిన దర్శకుడు విక్రమ్ ఇప్పుడు మాత్రం కాస్త కొత్త స్క్రీన్ ప్లే ఉన్న జన్మలోనే తన తల్లిదండ్రులను వెతుక్కునే కథ చూపించబోతున్నాడ ని ప్రచారం జరుగుతుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ప్యూకే ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>