MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-tho-janvi-kapoor-nijamena29622313-2c44-49c4-bb85-9cff38681798-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-tho-janvi-kapoor-nijamena29622313-2c44-49c4-bb85-9cff38681798-415x250-IndiaHerald.jpgజాన్వీ కపూర్ పేరుకు బాలీవుడ్ నటి అయినా, మన అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి తనయురాలుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇప్పటికే ఈమె బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. MAHESH NEXT MOVIE HEORINE;mahesh;sridevi kapoor;bhama;jahnavi;prince;tara;trivikram srinivas;janvi;bollywood;tollywood;cinema;hindi;hero;heroine;gift;haarika & hassine creations;nijam;jhanvi kapoor;beautiful;chitramమహేష్ తో జాన్వీ కపూర్ .. నిజమేనా ?మహేష్ తో జాన్వీ కపూర్ .. నిజమేనా ?MAHESH NEXT MOVIE HEORINE;mahesh;sridevi kapoor;bhama;jahnavi;prince;tara;trivikram srinivas;janvi;bollywood;tollywood;cinema;hindi;hero;heroine;gift;haarika & hassine creations;nijam;jhanvi kapoor;beautiful;chitramMon, 03 May 2021 13:34:01 GMTజాన్వీ కపూర్ పేరుకు బాలీవుడ్ నటి అయినా, మన అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి తనయురాలుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇప్పటికే ఈమె బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ ఒకటి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అన్నీ కుదిరితే త్వరలో ఈమె ప్రిన్స్ మహేష్ బాబు సరసన కనిపించనుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హీటెక్కిస్తున్నాయి.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను తీసుకుంటే కొత్తదనం కనిపిస్తుందని ఆలోచిస్తున్నారట మేకర్స్. జాన్వీ కపూర్ అయితే తెలుగు ప్రేక్షకులకు నిజంగా ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లే అవుతుందని తమ అభిమాన తార శ్రీదేవి కూతురు జాన్వీ  ని తెలుగు తెరపై ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఎక్సయిట్ అవుతారని అనుకుంటున్నారట. మరోవైపు  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ కూడా జాన్వీ కపూర్ ని టాలీవుడ్ లో పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, జాన్వి కనుక ఓకే అంటే మహేష్ బాబు సినిమాతోనే తన సినిమా ఉండబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రిన్స్ హీరో సరసన బ్యూటిఫుల్ గర్ల్ జాన్వీ కపూర్ అదిరిపోతుందని, వీరి కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తారో  లేదో, మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారో చూడాలి. కాగా ప్రస్తుతం  మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను చేస్తూ ఉన్నారు. కరోనా కావడంతో షూటింగ్ ఆగిపోయింది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ప్యూకే ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>