PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/a-woman-who-has-not-gone-out-of-the-house-for-six-years-do-you-know-whyfc46474d-04e6-42b7-9d7f-efe2bebf2aa1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/a-woman-who-has-not-gone-out-of-the-house-for-six-years-do-you-know-whyfc46474d-04e6-42b7-9d7f-efe2bebf2aa1-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇంట్లో నుండి ఒక్క పూట బయటకి రాకుండా ఉంటారేమో. మహా అంటే ఇంకో రెండు, మూడు రోజులు ఉంటారేమో. అంతకన్నా ఎక్కవ రోజులు ఇంట్లో ఉండాలన్నా ఉండలేరు. కొన్ని సంవత్సరాలు ఇంట్లో ఉండటం అంటే నరసింహా సినిమాలో రమ్యకృష్ణ ఇంట్లో ఉండటం చూశాము. అది సినిమా కాబట్టి ఆలా చూపించారు అనుకుందాం.. కానీ నిజ జీవితంలోను ఓ మహిళ ఆరేళ్లుగా ఇంట్లో ఉంది.woman;women;jeevitha rajaseskhar;ramya krishnan;cinema;school;bus;woman;mahaఆరేళ్లుగా ఇంట్లోంచీ బయటకు వెళ్లని మహిళ... ఎందుకో తెలుసా..!ఆరేళ్లుగా ఇంట్లోంచీ బయటకు వెళ్లని మహిళ... ఎందుకో తెలుసా..!woman;women;jeevitha rajaseskhar;ramya krishnan;cinema;school;bus;woman;mahaMon, 03 May 2021 10:01:06 GMTసాధారణంగా ఇంట్లో నుండి ఒక్క పూట బయటకి రాకుండా ఉంటారేమో. మహా అంటే ఇంకో రెండు, మూడు రోజులు ఉంటారేమో. అంతకన్నా ఎక్కవ రోజులు ఇంట్లో ఉండాలన్నా ఉండలేరు. కొన్ని సంవత్సరాలు ఇంట్లో ఉండటం అంటే నరసింహా సినిమాలో రమ్యకృష్ణ ఇంట్లో ఉండటం చూశాము. అది సినిమా కాబట్టి ఆలా చూపించారు అనుకుందాం.. కానీ నిజ జీవితంలోను ఓ మహిళ ఆరేళ్లుగా ఇంట్లో ఉంది. ఆమె ఎవరో ఒక్కసారి చూద్దామా.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పేరు ఎమ్మా డేవిస్. వయసు 35 ఏళ్లు. పదేళ్లుగా ఎమెటోఫోబియాతో బాధపడుతోంది. ఆమెకు రోజంతా వాంతి అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఫలితంగా ఇంటి గడప దాటలేకపోతోంది. ఇంట్లో ఉంటే ఏం కావట్లేదా అని మనకు డౌట్ రావచ్చు. ఇంట్లో ఉన్నా ఆ సమస్య అలాగే ఉంటోందట. చాలాసార్లు వాంతులు చేసుకుందట. జనరల్‌గా అనారోగ్యం వస్తుందేమో అని భయపడుతుంటారు చాలా మంది. నా సమస్య అలాంటిది కాదు. ఇది నా జీవితాన్నే నాశనం చేస్తోంది అని ఆమె తెలిపింది.


ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటోందంటే.. ఒక్కోసారి నేను నా గది నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఎక్కడికీ వెళ్లలేని జీవితం నాది. అంతా వృథా అవుతోంది. ఎప్పుడూ ఇదే ఆలోచన నా మైండ్‌లో ఉంటోంది. రోజులోని ప్రతి నిమిషం నాకు ఇలా అనిపిస్తూనే ఉంటుంది." అని ఈ ఇద్దరు పిల్లల తల్లి చెప్పింది. ఎమ్మాకి 12 ఏళ్ల కిందట ఈ ఫోబియా బాగా పెరిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే... చిన్నప్పుడు ఓసారి వాంతి చేసుకుంది. అది చూసి చాలా భయపడింది. వయసు పెరిగే కొద్దీ... వాంతుల్ని చూసినప్పుడల్లా భయం పెరిగిపోతూ... ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్లిపోయింది.

అయితే పనికి వెళ్లినప్పుడు చాలా సార్లు వాంతులు అయ్యాయి. బస్సులో వెళ్తున్నప్పుడూ అదే సమస్య. పని మానేయాలి అనుకున్నాకానీ నేను స్కూల్ మానేసినప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నా" అన్న ఆమె పని మానేసింది. ఎందుకంటే... ఓ రోజు ఆమె 6 సార్లు వాంతులు చేసుకుంది. చుట్టుపక్కల అందరూ ఆమె సమస్యను అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ ఎమ్మాకి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉద్యోగం మానేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>