MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/stythvzziopjklmnxrqw12345-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/stythvzziopjklmnxrqw12345-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ నిన్ను చూడలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.ntr;ntr;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;india;korcha;rrr movie;cinema;director;lord siva;hero;vegetable market;nandamuri taraka rama rao;aprilఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల మార్పులు చేయబోతున్నాడా..!ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల మార్పులు చేయబోతున్నాడా..!ntr;ntr;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;india;korcha;rrr movie;cinema;director;lord siva;hero;vegetable market;nandamuri taraka rama rao;aprilMon, 03 May 2021 09:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ నిన్ను చూడలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా వస్తుందని ఎనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే, ఆ అంచనాలను అందుకోవడానికి ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆచార్యకి మరో నెల రోజులు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ను కొరటాల ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. నిజానికి గతంలోనే ఈ స్క్రిప్ట్ ను ఫినిష్ చేసినప్పటికీ.. ప్రస్తుతం ఎన్టీఆర్ కు రాబోయే పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని కొరటాల ఫిక్స్ అయ్యాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల మెసేజ్ తో సాగే పక్కా ఎంటర్ టైనర్ గా తీస్తాడట.

ఇక మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా కొరటాల ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల సొంత పార్టీ పెడితే ఆయనలా అయిపోతారా...?

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>