PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/water-4ce5fcb1-8532-46e0-8def-f94b2d6ada99-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/water-4ce5fcb1-8532-46e0-8def-f94b2d6ada99-415x250-IndiaHerald.jpgమనం రోజుకు ఎన్నో అద్భుతాలు, వింతలు గురించి తెలుసుకుంటూనే ఉంటాము. రోజు ఎదోఒక్క రూపంలో ఎదో కొత్త విషయం గురించి తెలుసుకుంటూనే ఉంటాము. ఇక చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక మనం బాల్యంలో ఒక రాజు కథను మీరు వినే ఉంటారు. water;rakshita;gold;aqua;vఈ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారు.. ఎక్కడంటే...?ఈ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారు.. ఎక్కడంటే...?water;rakshita;gold;aqua;vMon, 03 May 2021 11:00:00 GMTమనం రోజుకు ఎన్నో అద్భుతాలు, వింతలు గురించి తెలుసుకుంటూనే ఉంటాము. రోజు ఎదోఒక్క రూపంలో ఎదో కొత్త విషయం గురించి తెలుసుకుంటూనే ఉంటాము. ఇక చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక మనం బాల్యంలో ఒక రాజు కథను మీరు వినే ఉంటారు. అతను తాకినదంతా బంగారంగా మారుతుందని కానీ ఒక సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారని మీరు విన్నారా.. అవును ఇది నిజం అనే చెప్పాలి మరి.

ఇక అలాంటి సరస్సు ఉత్తర టాంజానియాలోని ఉంది. దాని పేరు నేత్రాన్ సరస్సు. ఈ సరస్సులోని నీటిని తాకిన జంతువులు, పక్షులు వెంటనే రాళ్లుగా మారిపోయాయి. ఇప్పటికి అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ ప్రమాదకరమైన సరస్సుకు సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికన్ దేశమైన ఉత్తర టాంజానియాలో నేట్రాన్ సరస్సు గురించి చెప్పబడింది.

ఈ సరస్సులోని నీటిని తాకినందున జంతువులన్నీ రాయిగా మారతాయి. శాస్త్రీయ దృక్కోణంలో నాట్రాన్ సరస్సులోని నీటి ఆల్కలీన్ పిహెచ్ 10.5 కు సమానం. ఇది కాస్టిక్‌గా ఉంటుంది. నీటిని తాకిన వెంటనే జంతువుల చర్మం, కళ్ళను కాల్చేస్తుంది. నీటి క్షారత అయిన సోడియం కార్బోనేట్ ఇతర ఖనిజాల నుంచి వస్తుంది, ఇవి చుట్టుపక్కల కొండల నుంచి సరస్సులోకి ప్రవహిస్తాయి. ఈ సరస్సు నీటిలో చాలా ఎక్కువ ఉప్పు, సోడా ఉన్నాయి.

అంతేకాక.. నీటిలో సోడా, ఉప్పు అధికంగా ఉండటం వల్ల చనిపోయిన మృతదేహాలు ఇప్పటికి అలాగే సురక్షితంగా ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలో కనుమరుగవుతున్న జంతువులపై రాసిన ‘అక్రోస్ ది రావేజ్డ్ ల్యాండ్’ పుస్తకంలో ఈ సరస్సు గురించి చెప్పబడింది. సరస్సు ఉష్ణోగ్రత కూడా 60 డిగ్రీల వరకు ఉంటుందన్నారు. అగ్నిపర్వత బూడిదలో కనిపించే మూలకం ఈ నీటిలో కనిపిస్తుందని చెప్పారు. మమ్మీలను భద్రపరచడానికి ఈజిప్టులు ఈ నీటిని వాడేవారని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు..!!

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>