BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party3bee0332-a842-40f1-956c-7fb7eba943c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party3bee0332-a842-40f1-956c-7fb7eba943c2-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది. ఇక్క‌డ మొత్తం 27 వార్డులు ఉండ‌గా ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఖాతాలో 16 వార్డులు చేరాయి. దీంతో జ‌డ్చ‌ర్ల మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగ‌ర‌నుంది. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డికి కేబినెట్ మార్పుల్లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఊహాగానాలు ఉండ‌గా.. జ‌డ్చ‌ర్ల‌లో పార్టీని గెలిపించి ఆయ‌న మ‌రింత ముందు ఉన్నారు. జ‌డ్చ‌ర్ల‌లో గెలిచిన కౌన్సెల‌ర్ల వివ‌రాలు...telanganaelectionresults;mahesh;lakshmi;naga chaitanya;shankar;sravani;vijay;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;cabinet;mla;minister;lakshmi devi;letter;joseph vijay;chaitanya 1;partyబ్రేకింగ్‌: కారు ఖాతాలో ఆ మున్సిపాల్టీ... ఆ ఎమ్మెల్యే మంత్రి అయిన‌ట్టే ?బ్రేకింగ్‌: కారు ఖాతాలో ఆ మున్సిపాల్టీ... ఆ ఎమ్మెల్యే మంత్రి అయిన‌ట్టే ?telanganaelectionresults;mahesh;lakshmi;naga chaitanya;shankar;sravani;vijay;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;cabinet;mla;minister;lakshmi devi;letter;joseph vijay;chaitanya 1;partyMon, 03 May 2021 13:17:29 GMTతెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది. ఇక్క‌డ మొత్తం 27 వార్డులు ఉండ‌గా ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఖాతాలో 16 వార్డులు చేరాయి. దీంతో జ‌డ్చ‌ర్ల మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగ‌ర‌నుంది. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డికి కేబినెట్ మార్పుల్లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఊహాగానాలు ఉండ‌గా.. జ‌డ్చ‌ర్ల‌లో పార్టీని గెలిపించి ఆయ‌న మ‌రింత ముందు ఉన్నారు. జ‌డ్చ‌ర్ల‌లో గెలిచిన కౌన్సెల‌ర్ల వివ‌రాలు...

టిఆర్ఎస్: 16
బిజెపి: 2
కాంగ్రెస్:1
ఇండిపెండెంట్:

1 వార్డు. షేహిమినాజ్ (టిఆర్ఎస్)
2 వార్డు. బుక్క మహేష్ (టిఆర్ఎస్)
4వ వార్డు. శంకర్ (టిఆర్ఎస్)
5వ వార్డు. నవనిత (టిఆర్ఎస్)
7వ వార్డు. ఉమాదేవి (టిఆర్ఎస్)
8వ వార్డ్. లక్ష్మీ (టిఆర్ఎస్)
10 వార్డు. కుమ్మరి రాజు (బిజెపి)
11వార్డు. లక్ష్మి బికెఆర్ (టిఆర్ఎస్)
13 వార్డు. నందకిశోర్ (టిఆర్ఎస్)
14వ వార్డు. పుష్పలత (టిఆర్ఎస్)
16 వార్డు. లలిత (బిజెపి)
17వ వార్డు. చైతన్య (టిఆర్ఎస్)
19 వార్డు. సజిదా సూల్తానా (టిఆర్ఎస్)
20 వార్డు. శ్రావణి శ్యాం (టిఆర్ఎస్)
22వ వార్డు. శ్రీశైలమ్మ ( టిఆర్ఎస్)
23 వార్డు. ఉమా శంకర్ (టిఆర్ఎస్)
25వ వార్డు. లత (టిఆర్ఎస్)
26 వార్డు. శశికిరణ్ (టిఆర్ఎస్)
27 వార్డు. విజయ్ (కాంగ్రెస్)




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ తో జాన్వీ కపూర్ .. నిజమేనా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>