PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుపై ఇప్పుడు కాస్త అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఏమిటనే దానిపై స్పష్టత రావడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ మనుగడ టీఆర్ఎస్ పార్టీని భయపెట్టింది అనే మాట వాస్తవం. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా చాలా తక్కువ అంచనా వేసినా సరే ఆ తర్వాత మాత్రం ఆయన జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో bjp,ts;kcr;manu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;partyతెలంగాణా బిజెపికి బొమ్మ లేదా...?తెలంగాణా బిజెపికి బొమ్మ లేదా...?bjp,ts;kcr;manu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;partyInvalid Dateతెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుపై ఇప్పుడు కాస్త అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఏమిటనే దానిపై స్పష్టత రావడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ మనుగడ టీఆర్ఎస్ పార్టీని భయపెట్టింది అనే మాట వాస్తవం. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా చాలా తక్కువ అంచనా వేసినా సరే ఆ తర్వాత మాత్రం ఆయన జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం డిపాజిట్ కూడా భారతీయ జనతా పార్టీకి రాకపోవడంతో ఆ పార్టీ మనుగడ ఏంటి అనే దానిపై ప్రశ్నలు మొదలయ్యాయి. బిజెపి కీలక నేతలు అందరూ కూడా ప్రచారం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేసినా సరే అక్కడ భారతీయ జనతా పార్టీ డిపాజిట్ తెచ్చుకో లేకపోవడంతో కాస్త ఆందోళన మొదలైంది. దీని ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు లేరు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

భారతీయ జనతా పార్టీ ఎన్ని విధాలుగా తమకు బలం ఉంది అని చెప్పినా సరే ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. బిజెపి దాదాపుగా మూడు నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే బలంగా ఉందని రాష్ట్ర స్థాయి నేతలు కూడా పెద్దగా ఎవరూ లేరని ఇప్పుడున్న నాయకులు మినహా కొత్త నాయకత్వం కూడా పార్టీలో తయారయ్యే అవకాశం లేదని కాబట్టి ఇతర పార్టీల మీద ఆధారపడటం... ఇతర పార్టీల నాయకులను తీసుకొని బలపడటమే గాని సొంత గా బలపడే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ చేయలేదని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అఖండ విజయం విజయన్ ను మారుస్తుందా ?

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>